← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధర్మధర్మిభావము dharmadharmibhāvamu

Original — తెలుగు

ధర్మమనగా గుణము, ధర్మియనగా ఆ గుణము కలది. ఈ రెండింటి పరస్పర సంబంధము - ధర్మ ధర్మిభావము.

Transliteration

dharmamanagā guṇamu, dharmiyanagā ā guṇamu kaladi. ī reṃḍiṃṭi paraspara saṃbaṃdhamu - dharma dharmibhāvamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.