“సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయా త్సత్యమప్రియం |
ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏతద్ధర్మస్సనాతనః ||“. (మనుః)
(నిజము చెప్పవలెను, ఇష్టమైన విషయము చెప్పవలెను - ఇష్టముకానిది సత్యమైనను చెప్పరాదు; ఇష్టమైనవియయైనప్పటికి అబద్ధము - అసత్యము చెప్పకూడదు). (చూడుము - ‘ధర్మము’ - 31).
“satyaṃ brūyāt, priyaṃ brūyāt, nabrūyā tsatyamapriyaṃ |
priyaṃca nānṛtaṃ brūyāt ētaddharmassanātanaḥ ||“. (manuḥ)
(nijamu ceppavalenu, iṣṭamaina viṣayamu ceppavalenu - iṣṭamukānidi satyamainanu cepparādu; iṣṭamainaviyayainappaṭiki abaddhamu - asatyamu ceppakūḍadu). (cūḍumu - ‘dharmamu’ - 31).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.