← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధర్మమార్గములు dharmamārgamulu

Original — తెలుగు

” ఇజ్యాధ్యయన దానాని తపః సత్యం క్షమా దమః| అలోభ ఇతి మార్గోయం ధర్మస్యాష్ట విధిస్స్మతః“.

(మహాభారతము - అరణ్యపర్వము - 2 - 15)

(యజ్ఞము, వేదాధ్యయనము, దానము, తపస్సు, సత్యము, శాంతి, బాహ్యేంద్రియనిగ్రహము, దమము - ఈ ఎనిమిది ధర్మమార్గములు).

Transliteration

” ijyādhyayana dānāni tapaḥ satyaṃ kṣamā damaḥ| alōbha iti mārgōyaṃ dharmasyāṣṭa vidhissmataḥ”.

(mahābhāratamu - araṇyaparvamu - 2 - 15)

(yajñamu, vēdādhyayanamu, dānamu, tapassu, satyamu, śāṃti, bāhyēṃdriyanigrahamu, damamu - ī enimidi dharmamārgamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.