← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధర్మసాధనం dharmasādhanaṃ

Original — తెలుగు
  1. ధర్మమునకు సాధనము, ఉపాయము -

  2. ధర్మస్తు కాయేన, వా చా, బుద్ధ్యా, ధనాదినా బహుభిః సాద్యతే. తేషుచ వపురేవమఖ్యం సాధనం - సతి, దేహే ధరార్థకామ మోక్ష లక్షణః చతుర్వర్గః సాధ్యతే -” శరీరమాద్యం ఖలు ధర్మసాధనం” (కాళిదాసః - కుమారసంభవే - సర్గాః - 5)

(ధర్మము శరీరముచేత, వాక్కులచేత, బుద్ధిచేత, ధనముచేత, ఇంకను మొదలగువాటిచేత సాధింపబడుచున్నది - అనగా, ధర్మమునకు ఇవి సాధనములు - వాటిలో శరీరమే ముఖ్యమైన సాధనము - శరీరముండిననే మిగిలినవాటిని సాధింపవచ్చును - అందుచేత ధర్మసాధనములలో శరీరము మొదటిది, ముఖ్యమైనది).

Transliteration
  1. dharmamunaku sādhanamu, upāyamu -

  2. dharmastu kāyēna, vā cā, buddhyā, dhanādinā bahubhiḥ sādyatē. tēṣuca vapurēvamakhyaṃ sādhanaṃ - sati, dēhē dharārthakāma mōkṣa lakṣaṇaḥ caturvargaḥ sādhyatē -” śarīramādyaṃ khalu dharmasādhanaṃ” (kāḷidāsaḥ - kumārasaṃbhavē - sargāḥ - 5)

(dharmamu śarīramucēta, vākkulacēta, buddhicēta, dhanamucēta, iṃkanu modalaguvāṭicēta sādhiṃpabaḍucunnadi - anagā, dharmamunaku ivi sādhanamulu - vāṭilō śarīramē mukhyamaina sādhanamu - śarīramuṃḍinanē migilinavāṭini sādhiṃpavaccunu - aṃducēta dharmasādhanamulalō śarīramu modaṭidi, mukhyamainadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.