← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధర్మసేతువు dharmasētuvu

Original — తెలుగు
  1. ధర్మ రూపమైన సేతువు, వంతెన, సంసారమను సముద్రమును దాటింపచేయునది.

“సీ. అమర తిర్యజ్మనుష్యాది చేతన యోనులందు నాత్మేచ్ఛచే జెందినట్టి

కమనీయ శుభమూర్తి గలవాడవై ధర్మ సేతువనంగ బ్రఖ్యాతినొంది - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 -308)

  1. ధర్మాణాం సేతుః పాలకః. (ధర్మములను పాలించువాడు).
Transliteration
  1. dharma rūpamaina sētuvu, vaṃtena, saṃsāramanu samudramunu dāṭiṃpacēyunadi.

“sī. amara tiryajmanuṣyādi cētana yōnulaṃdu nātmēcchacē jeṃdinaṭṭi

kamanīya śubhamūrti galavāḍavai dharma sētuvanaṃga brakhyātinoṃdi - - (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 -308)

  1. dharmāṇāṃ sētuḥ pālakaḥ. (dharmamulanu pāliṃcuvāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.