ధారయంతీతి ధాతువః (ధరించునవి ధాతువులు).
2, మహాభూతములు ; శరీరములు.
గైరికాది ధాతవః (కొండలలో నుండు ధాతువులు).
మనశ్శిలా ద్యాః (మనశ్శిల మొదలగునవి, ఱాయి విశేషములు).
“శ్లో|| సువర్ణ రూప్య తామ్రా శ్మ హరితాళ మనశ్శిలాః
గైరికాంచ కాశ్మీర లోహ సీసాస్సహింగులాః
గంధకాభ్రక మిత్యాద్యాః ధాతవో గిరి సంభవాః“.
(బంగారము, వెండి, తామ్రము, హరితళము, మనశ్శిల, గైరికారి ధాతువులయిన ఇంగువ, గంధకము, అభ్రకము, మొదలైనవి).
వాత పిత్త శ్లేష్మములు.
వసాదులు - క్రొవ్వు, నెత్తురు, మాంసము, మెదడు, ఎముక, పులినీరు, రేతస్సు.
స్వభావము -
dhārayaṃtīti dhātuvaḥ (dhariṃcunavi dhātuvulu).
2, mahābhūtamulu ; śarīramulu.
gairikādi dhātavaḥ (koṃḍalalō nuṃḍu dhātuvulu).
manaśśilā dyāḥ (manaśśila modalagunavi, ṟāyi viśēṣamulu).
“ślō|| suvarṇa rūpya tāmrā śma haritāḷa manaśśilāḥ
gairikāṃca kāśmīra lōha sīsāssahiṃgulāḥ
gaṃdhakābhraka mityādyāḥ dhātavō giri saṃbhavāḥ”.
(baṃgāramu, veṃḍi, tāmramu, haritaḷamu, manaśśila, gairikāri dhātuvulayina iṃguva, gaṃdhakamu, abhrakamu, modalainavi).
vāta pitta ślēṣmamulu.
vasādulu - krovvu, netturu, māṃsamu, medaḍu, emuka, pulinīru, rētassu.
svabhāvamu -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.