జ్ఞానేంద్రియము.
“మనః కర్ణస్తథా నేత్రం రసనా చత్వ బాసహ |
నాసికా చేతి షట్ తాని ధీంద్రియాణి ప్రచక్షతే ||“.
(మనస్సు, చెవి, కన్ను, నాలుక చర్మము, ముక్కు - ఈ ఆరు జ్ఞానేంద్రియములు - ధీంద్రియములు).
jñānēṃdriyamu.
“manaḥ karṇastathā nētraṃ rasanā catva bāsaha |
nāsikā cēti ṣaṭ tāni dhīṃdriyāṇi pracakṣatē ||“.
(manassu, cevi, kannu, nāluka carmamu, mukku - ī āru jñānēṃdriyamulu - dhīṃdriyamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.