ధైర్యము.
నిశ్చయరూప జ్ఞాన విశేషః - (నిశ్చయించునట్టి జ్ఞానము).
సర్వ-నాశే అపిధీరతా. (సమస్తమై నశించినప్పటికీ ధైర్యము కలిగియుండుట).
“ధారణా” (శ్రీశంకరః)
“మహత్యామప్యా పదికృత్య కర్తవ్యతావధారణం” (శ్రీరామానుజః)
(గొప్ప ఆపదలోనున్నను చేయవలసిన పనియందు ధారణ కలిగియుండుట).
(ప్రారంభించినకర్మకు విఘ్నములు కలుగపోయినను దానిని సమాప్తిచేయుటకు సామర్ధ్యము కలిగియుండుట).
(ధనము నశించినపుడును, తనకు ఇష్టమైనవారు బంధువులు అయిన వారినుండి వియోగము పొందినపుడును, అన్నింటియందును భగవంతుడను బుద్ధితో మనస్సును స్థిరము చేసికొనుట).
(దేహమున కవసాదనము వచ్చినను దానిని ఉత్తంభించు శక్తి కలిగియుండుట).
ఇతి విజ్ఞాన నిష్పత్తి ర్ధృతిః ప్రోక్తాహి వైదికైః ||
అహమాత్మా నచాన్యోస్మీ త్యేవ మ ప్రచ్యుతామతిః ||” (దర్శనోపనిషత్)
(బ్రహ్మజ్ఞానము వలననే సంసారమునుండి విముక్తి కలుగుట - ఇతరమార్గమున కాదు అను జ్ఞానము కలిగి యుండుటే ధృతి యని వేదము తెలిసినవారు చెప్పుదురు - నేనే ఆత్మను - ఇతరముకాదు - అను మనస్సు కలిగియుండుట).
dhairyamu.
niścayarūpa jñāna viśēṣaḥ - (niścayiṃcunaṭṭi jñānamu).
sarva-nāśē apidhīratā. (samastamai naśiṃcinappaṭikī dhairyamu kaligiyuṃḍuṭa).
“dhāraṇā” (śrīśaṃkaraḥ)
“mahatyāmapyā padikṛtya kartavyatāvadhāraṇaṃ” (śrīrāmānujaḥ)
(goppa āpadalōnunnanu cēyavalasina paniyaṃdu dhāraṇa kaligiyuṃḍuṭa).
(prāraṃbhiṃcinakarmaku vighnamulu kalugapōyinanu dānini samāpticēyuṭaku sāmardhyamu kaligiyuṃḍuṭa).
(dhanamu naśiṃcinapuḍunu, tanaku iṣṭamainavāru baṃdhuvulu ayina vārinuṃḍi viyōgamu poṃdinapuḍunu, anniṃṭiyaṃdunu bhagavaṃtuḍanu buddhitō manassunu sthiramu cēsikonuṭa).
(dēhamuna kavasādanamu vaccinanu dānini uttaṃbhiṃcu śakti kaligiyuṃḍuṭa).
iti vijñāna niṣpatti rdhṛtiḥ prōktāhi vaidikaiḥ ||
ahamātmā nacānyōsmī tyēva ma pracyutāmatiḥ ||” (darśanōpaniṣat)
(brahmajñānamu valananē saṃsāramunuṃḍi vimukti kaluguṭa - itaramārgamuna kādu anu jñānamu kaligi yuṃḍuṭē dhṛti yani vēdamu telisinavāru ceppuduru - nēnē ātmanu - itaramukādu - anu manassu kaligiyuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.