← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధ్యానయోగం dhyānayōgaṃ

Original — తెలుగు
  1. ధ్యానం నామ చిత్తైకాగ్ర్యం, తదేవ యోగో-

(ధ్యానమనగా చిత్తమును ఒకే విషయమందు లగ్నము చేసియుంచుట. అదే యోగము - ధ్యానయోగము).

  1. ధ్యానం ఆత్మ స్వరూపచింతనం, యోగః, ఆత్మవిషయే ఏకాగ్రీకరణం. (ఆత్మ స్వరూపమును చింతించుట).
Transliteration
  1. dhyānaṃ nāma cittaikāgryaṃ, tadēva yōgō-

(dhyānamanagā cittamunu okē viṣayamaṃdu lagnamu cēsiyuṃcuṭa. adē yōgamu - dhyānayōgamu).

  1. dhyānaṃ ātma svarūpaciṃtanaṃ, yōgaḥ, ātmaviṣayē ēkāgrīkaraṇaṃ. (ātma svarūpamunu ciṃtiṃcuṭa).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.