“ద్వేరూపే బ్రహ్మణస్తస్య మూర్తం చా మూర్తమేవ చ |
క్షరాక్షరస్వరూపౌ తౌ సర్వ భూతేషు చ స్థితౌ |
విష్ణుః శక్తిః పరా ప్రోక్తా క్షేత్ర జ్ఞా ఖ్యా తథా పరా |
అవిద్యా కర్మ సంజ్ఞాన్యా తృతీయా శక్తిరిష్యతే |
యథాక్షేత్రజ్ఞ శక్తిస్సా వేష్టితా నృప సర్వగా |
సంసారతాపా నఖిలా నాప్నోత్యతి సంతతాన్ ||” (విష్ణుపురాణము - 6)
(బ్రహ్మకు రెండురూపములు - మూర్తము, అమూర్తము - ఈ రెండు సమస్త భూతములందు క్షరాక్షర స్వరూపములుగా నున్నవి. విష్ణువుయొక్క పరాశక్తియను పేరుగలది క్షేత్రజ్ఞరూపము - అపరాశక్తి రెండవది - ఇదిక్షేత్రము - పరాశక్తితో కూడిన అపరాశక్తి ఆకారమును పొందునదగుటచేత ధ్యానించ తగినది).
“dvērūpē brahmaṇastasya mūrtaṃ cā mūrtamēva ca |
kṣarākṣarasvarūpau tau sarva bhūtēṣu ca sthitau |
viṣṇuḥ śaktiḥ parā prōktā kṣētra jñā khyā tathā parā |
avidyā karma saṃjñānyā tṛtīyā śaktiriṣyatē |
yathākṣētrajña śaktissā vēṣṭitā nṛpa sarvagā |
saṃsāratāpā nakhilā nāpnōtyati saṃtatān ||” (viṣṇupurāṇamu - 6)
(brahmaku reṃḍurūpamulu - mūrtamu, amūrtamu - ī reṃḍu samasta bhūtamulaṃdu kṣarākṣara svarūpamulugā nunnavi. viṣṇuvuyokka parāśaktiyanu pērugaladi kṣētrajñarūpamu - aparāśakti reṃḍavadi - idikṣētramu - parāśaktitō kūḍina aparāśakti ākāramunu poṃdunadaguṭacēta dhyāniṃca taginadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.