← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

ధ్యేయః dhyēyaḥ

Original — తెలుగు
  1. ధ్యాతుం యోగ్యః, ధ్యాతవ్యం, ధ్యానార్హం. (ధ్యానింప తగినది).

  2. “ఆలోఢ్య సర్వ శాస్త్రాణి విచార్య చ పునః పునః| ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణస్సదా |”

ఇతి శ్రీమహాభారతాంతే భగవతా శ్రీ వేదవ్యాసేన ఉపసమ్హృతం||” (శ్రీ శంకరః)

(సకలశాస్త్రములు మధించి, మరల,మరల వారించగా శ్రీమన్నారాయణునే ఎల్లపుడు ధ్యానము చేయవలయును అను ఈ ఒక్క విషయమే తేలిన సారాంశము - అని శ్రీమహభారతమును ముగించుచు వ్యాసమహర్షి చెప్పెను).

  1. “ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణః సరసిజానన సన్ని విష్టః

- - -ప్రోద్యదాదిత్య వర్ణాభః సూర్యమండల మధ్యగః |

ష్యోః ద్వయోః ధ్యేయ ఏవసః ||“.

(సూర్యమండలమందుండువాడు, సూర్యప్రకాశముగలవాడు అగునారాయణుడు ఎల్లపుడు ధ్యానించతగినవాడు).

  1. “శివ ఏకో ధ్యాయ శివంకర స్సర్వమన్యత్పరిత్యజ్య సమాప్తా అధర్వ శిఖా” ఇతిశ్రుతిః -(మిగిలినవన్నియు వదలి మంగళకరుడగు శివుని ఒక్కనినే ధ్యానించవలెను -).

  2. “శివ ఏకః సదా ధ్యేయః సాక్షాత్సంసార మోచకః”.

(సంసారమునుండి మోక్షమునిచ్చువాడైన శివుడొక్కడే ఎల్లపుడు ధ్యానింపతగినవాడు).

  1. ధ్యాన జనిత సాక్షాత్కార వృత్త్యారూడః సన్ అజ్ఞాన తత్కార్య నివృత్తిద్వారా పరమానందాభి వ్యంజకః, స్వస్యైవ పరమానందరూప ప్రత్యగాత్మ త్వాత్. తస్మాత్ ఆత్మ జ్యోతిరిక్తస్య సర్వస్య అనాత్మత్వేన మిధ్యత్వాత్ తత్పరిత్యాగ పూర్వకం ప్రత్యగభిన్నః శివ ఏవ సాక్షాత్కార పర్యంతం ధ్యేయః ఇతి భావః“- (చూడుము - 5).

(ధ్యానము వలన కలిగిన సాక్షాత్కార వౄత్తియందు ఆరూఢుడై అజ్ఞానము దాని కార్యముయొక్క నివృత్తి ద్వారా పరమానందమును కలిగించువాడున్నూ, తానే పరమానందరూప ప్రత్యగాత్మ యగుటవలన, ఆత్మజ్యోతిని తప్పించి ఇతరమంతా అనాత్మయగుట వలన మిధ్య యగుటవలన దానిని పరిత్యాగపూర్వకముగా ప్రత్యక్ కంటె వేరుగాని శివుడు సాక్షాత్కారమగువరకు ధ్యానించ తగినవాడు).

  1. కారణం త ధ్యే యః.

(కారణతత్వమునే - అనగా కారణకార్యములకు ఆదికారణము, మూలకారణము, కారణములకు కారణము అయిన భగవత్తత్వమే ధ్యానించతగినది - దానినే ధ్యానించవలెను).

  1. ” ధ్యేయాయ ధ్యానరూపాయ ధ్యాను యిత్రే నమోనమః. (పద్మపురాణము).

(ధ్యానము చేయతగినవాడు, ధ్యానరూపుడైనవాడు, ధ్యానము చేయబడువానికి నమస్కరించుచున్నాను).

Transliteration
  1. dhyātuṃ yōgyaḥ, dhyātavyaṃ, dhyānārhaṃ. (dhyāniṃpa taginadi).

  2. “ālōḍhya sarva śāstrāṇi vicārya ca punaḥ punaḥ| idamēkaṃ suniṣpannaṃ dhyēyō nārāyaṇassadā |”

iti śrīmahābhāratāṃtē bhagavatā śrī vēdavyāsēna upasamhṛtaṃ||” (śrī śaṃkaraḥ)

(sakalaśāstramulu madhiṃci, marala,marala vāriṃcagā śrīmannārāyaṇunē ellapuḍu dhyānamu cēyavalayunu anu ī okka viṣayamē tēlina sārāṃśamu - ani śrīmahabhāratamunu mugiṃcucu vyāsamaharṣi ceppenu).

  1. “dhyēyassadā savitṛmaṃḍala madhyavartī nārāyaṇaḥ sarasijānana sanni viṣṭaḥ

- - -prōdyadāditya varṇābhaḥ sūryamaṃḍala madhyagaḥ |

ṣyōḥ dvayōḥ dhyēya ēvasaḥ ||“.

(sūryamaṃḍalamaṃduṃḍuvāḍu, sūryaprakāśamugalavāḍu agunārāyaṇuḍu ellapuḍu dhyāniṃcataginavāḍu).

  1. “śiva ēkō dhyāya śivaṃkara ssarvamanyatparityajya samāptā adharva śikhā” itiśrutiḥ -(migilinavanniyu vadali maṃgaḷakaruḍagu śivuni okkaninē dhyāniṃcavalenu -).

  2. “śiva ēkaḥ sadā dhyēyaḥ sākṣātsaṃsāra mōcakaḥ”.

(saṃsāramunuṃḍi mōkṣamuniccuvāḍaina śivuḍokkaḍē ellapuḍu dhyāniṃpataginavāḍu).

  1. dhyāna janita sākṣātkāra vṛttyārūḍaḥ san ajñāna tatkārya nivṛttidvārā paramānaṃdābhi vyaṃjakaḥ, svasyaiva paramānaṃdarūpa pratyagātma tvāt. tasmāt ātma jyōtiriktasya sarvasya anātmatvēna midhyatvāt tatparityāga pūrvakaṃ pratyagabhinnaḥ śiva ēva sākṣātkāra paryaṃtaṃ dhyēyaḥ iti bhāvaḥ”- (cūḍumu - 5).

(dhyānamu valana kaligina sākṣātkāra vṝttiyaṃdu ārūḍhuḍai ajñānamu dāni kāryamuyokka nivṛtti dvārā paramānaṃdamunu kaligiṃcuvāḍunnū, tānē paramānaṃdarūpa pratyagātma yaguṭavalana, ātmajyōtini tappiṃci itaramaṃtā anātmayaguṭa valana midhya yaguṭavalana dānini parityāgapūrvakamugā pratyak kaṃṭe vērugāni śivuḍu sākṣātkāramaguvaraku dhyāniṃca taginavāḍu).

  1. kāraṇaṃ ta dhyē yaḥ.

(kāraṇatatvamunē - anagā kāraṇakāryamulaku ādikāraṇamu, mūlakāraṇamu, kāraṇamulaku kāraṇamu ayina bhagavattatvamē dhyāniṃcataginadi - dāninē dhyāniṃcavalenu).

  1. ” dhyēyāya dhyānarūpāya dhyānu yitrē namōnamaḥ. (padmapurāṇamu).

(dhyānamu cēyataginavāḍu, dhyānarūpuḍainavāḍu, dhyānamu cēyabaḍuvāniki namaskariṃcucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.