← Back to ధ · Booklets 21–30 (digitized file 3)

దుఃఖము duḥkhamu

Original — తెలుగు

“పుత్రశోకో మహా దుఃఖం, దుఃఖా ద్దుఃఖతరం క్షుథా |

తతో దుఃఖతరం లోకే (అ) యశః ప్రాప్తి రేవచ ||“.

(పుత్రశోకము మహాదుఃఖము, అంతకంటె హెచ్చు దుఃఖమును కలిగించునది ఆకలి, దానికంటె దుఃఖతరమైనది అపకీర్తి).

Transliteration

“putraśōkō mahā duḥkhaṃ, duḥkhā dduḥkhataraṃ kṣuthā |

tatō duḥkhataraṃ lōkē (a) yaśaḥ prāpti rēvaca ||“.

(putraśōkamu mahāduḥkhamu, aṃtakaṃṭe heccu duḥkhamunu kaligiṃcunadi ākali, dānikaṃṭe duḥkhataramainadi apakīrti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.