← Back to న · Booklets 21–30 (digitized file 3)

నభము nabhamu

Original — తెలుగు
  1. ఆకాశము

  2. “భూతాదియైన తామసాహంకారంబు వలన నభంబు గలిగె. నబంభునకు సూక్ష్మరూపంబు భూతదృశ్యంబునకు బోధకంబైన శబ్దంబు గుణంబగు. నభంబువలన వాయువు గలిగె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 -)

Transliteration
  1. ākāśamu

  2. “bhūtādiyaina tāmasāhaṃkāraṃbu valana nabhaṃbu galige. nabaṃbhunaku sūkṣmarūpaṃbu bhūtadṛśyaṃbunaku bōdhakaṃbaina śabdaṃbu guṇaṃbagu. nabhaṃbuvalana vāyuvu galige” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.