← Back to న · Booklets 21–30 (digitized file 3)

నాభిః nābhiḥ

Original — తెలుగు
  1. రధచక్రనాభిరివ ఆశ్రయ భూతం.

(రధచక్రములోని ఊసలకు నాభివలె, శరీరములోని నాడులకు ఆశ్రయమైనవాడు -) (చక్రము మధ్యనుండు కుంచము).

  1. "వ. దేహంబున నుండి దేహాంతరంబు జేరంగోరి పూర్వకాయంబు విడుచుటకు సాధనంబు - - - అట్టి నాభియ ప్రాణాపాన బంధస్థానం బనంబడు. తత్బంధ విశ్లేషంబై మౄత్యువగు - అదియ యూర్ధధో దేహకంబనియు జెప్పంబడు -".

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 270)

Transliteration
  1. radhacakranābhiriva āśraya bhūtaṃ.

(radhacakramulōni ūsalaku nābhivale, śarīramulōni nāḍulaku āśrayamainavāḍu -) (cakramu madhyanuṃḍu kuṃcamu).

  1. "va. dēhaṃbuna nuṃḍi dēhāṃtaraṃbu jēraṃgōri pūrvakāyaṃbu viḍucuṭaku sādhanaṃbu - - - aṭṭi nābhiya prāṇāpāna baṃdhasthānaṃ banaṃbaḍu. tatbaṃdha viślēṣaṃbai mṝtyuvagu - adiya yūrdhadhō dēhakaṃbaniyu jeppaṃbaḍu -".

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 270)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.