నిమిత్తేన జాతః నైమిత్తికః, కర్మ. (ఒకనిమిత్తమును బట్టి చేయుకర్మ).
పుత్రజన్మాద్యనుబంధని. (పుత్రుడు కలిగిన కారణముగా చేయు బాలసార మొదలగు కర్మలు).
ప్రాయశ్చిత్తకర్మ; పితృశ్రాద్ధము; నియమించబడిన కాలమందుగాక మిగిలిన కాలమందు చేయుకర్మ.
యస్య అనుష్ఠానాత్ ప్రత్య వాయః శ్రూయతే, అనుష్ఠానా చ్చ పుణ్యా పుణ్యా భావః, యచ్చ న నిత్యమేవ విహితం, కింతు యత్కించిత్ నిమిత్తమధి కృత్యైవ విధీయతే తత్కర్మ నైమిత్తికం ఊథా సూర్యోపరాగాది నిమిత్తే క్రియమాణం శ్రాద్ధ స్నానాదికం, వయోవృద్ధ, జాతివృద్ధ, ఆశ్రమవృద్ధ, ధర్మ వృద్ధజ్ఞాన వృద్ధాదీనాం అవశ్య కర్తవ్య ప్రత్యుత్థా నాదికం చ కర్మ నైమిత్తికం.
(“ఏ కర్మ చేయనందువల్ల ప్రత్యవాయము చెప్పబడినదో, చేసినందువలన పుణ్యముగాని,పాపముగానికలుగదో, ఏ కర్మ ఎల్లపుడు చేయవలసినదని శాస్త్రములో విధించబడియుండలేదో, ఏది ఒకనిమిత్తముననుసరించి చేయబడునో అట్టి కర్మ నైమిత్తిక కర్మ - ఉదాహరణకు - సూర్యగ్రహణము మొదలగువేళలందు చేయబడు శ్రాద్ధము, స్నానము మొదలగునవి. వయోవృద్ధులు, జాతివృద్ధులు, ఆశ్రమవృద్ధులు, ధర్మవృద్ధులు, జ్ఞానవృద్ధులు వచ్చినపుడు తప్పక ఎదురుగా వెళ్ళి వారిని సత్కరించుట మొదలగుకర్మలు నైమిత్తికములు”).
nimittēna jātaḥ naimittikaḥ, karma. (okanimittamunu baṭṭi cēyukarma).
putrajanmādyanubaṃdhani. (putruḍu kaligina kāraṇamugā cēyu bālasāra modalagu karmalu).
prāyaścittakarma; pitṛśrāddhamu; niyamiṃcabaḍina kālamaṃdugāka migilina kālamaṃdu cēyukarma.
yasya anuṣṭhānāt pratya vāyaḥ śrūyatē, anuṣṭhānā cca puṇyā puṇyā bhāvaḥ, yacca na nityamēva vihitaṃ, kiṃtu yatkiṃcit nimittamadhi kṛtyaiva vidhīyatē tatkarma naimittikaṃ ūthā sūryōparāgādi nimittē kriyamāṇaṃ śrāddha snānādikaṃ, vayōvṛddha, jātivṛddha, āśramavṛddha, dharma vṛddhajñāna vṛddhādīnāṃ avaśya kartavya pratyutthā nādikaṃ ca karma naimittikaṃ.
(“ē karma cēyanaṃduvalla pratyavāyamu ceppabaḍinadō, cēsinaṃduvalana puṇyamugāni,pāpamugānikalugadō, ē karma ellapuḍu cēyavalasinadani śāstramulō vidhiṃcabaḍiyuṃḍalēdō, ēdi okanimittamunanusariṃci cēyabaḍunō aṭṭi karma naimittika karma - udāharaṇaku - sūryagrahaṇamu modalaguvēḷalaṃdu cēyabaḍu śrāddhamu, snānamu modalagunavi. vayōvṛddhulu, jātivṛddhulu, āśramavṛddhulu, dharmavṛddhulu, jñānavṛddhulu vaccinapuḍu tappaka edurugā veḷḷi vārini satkariṃcuṭa modalagukarmalu naimittikamulu”).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.