యుగాంతములయందును మన్వంతరంబులయందును లెక్కలేనన్ని భూతములునశించుట.
“కార్య బ్రహ్మణః దివసావసాన నిమిత్తకః త్రైలోక్యమాత్ర ప్రళయః నైమిత్తిక ప్రళయః. బ్రహ్మణోదివసః చతుర్యుగ సహస్ర పరిమిత కాలః -” చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే “ఇతి వచనాత్. ప్రళయకాలో దివసకాలపరిమితః రాత్రి కాలస్య దివసకాల తుర్యత్వాత్ ప్రాకృత ప్రలయేనైమిత్తిక ప్రలయే చ పురాణ చహనాని –
“ఏష నైమిత్తికః ప్రోక్తః ప్రళయోయత్ర విశ్వ సృక్ |
శేత(అ)నంతాసనే నిత్య ఆత్మ సాత్కృత్య చాఖిలం ||”
ఇతి వచనం నైమిత్తిక ప్రలయే మానం” (వేదాంతపరిభాషా)
(కార్య బ్రహ్మ - చతుర్ముఖబ్రహ్మ యొక్క పగలు ముగియుటను నిమిత్తమువలన (కారణమువలన)కలుగు ప్రళయము. బ్రహ్మయొక్క దివసము - పగలు - చతుర్యుగ సహస్రములు.(శ్రీమద్భగవద్గీత - 8 - 17).; రాత్రియు ఇంతయే. పగలు గడచిన తర్వాత రాత్రికనుక పగలు గడచిరాత్రి యగుటయే ప్రళయము. ఈ ప్రళయము ఈ నిమిత్తముగా కలుగునది కనుక అది నైమిత్తిక ప్రళయము -బ్రహ్మ రాత్రికాలమందు సమస్త భూతములు బ్రహ్మలో లీనమగును - ఇట్లు లీనమగుటయే ప్రళయము. బ్రహ్మసమస్తమును తనలో లీనమొనర్చుకొని అనంతుడని శేషునిమీద శయనించుటయే - నిద్రించుటయే - ప్రళయమని పురాణములు చెప్పుచున్నవి).
yugāṃtamulayaṃdunu manvaṃtaraṃbulayaṃdunu lekkalēnanni bhūtamulunaśiṃcuṭa.
“kārya brahmaṇaḥ divasāvasāna nimittakaḥ trailōkyamātra praḷayaḥ naimittika praḷayaḥ. brahmaṇōdivasaḥ caturyuga sahasra parimita kālaḥ -” caturyuga sahasrāṇi brahmaṇō dinamucyatē “iti vacanāt. praḷayakālō divasakālaparimitaḥ rātri kālasya divasakāla turyatvāt prākṛta pralayēnaimittika pralayē ca purāṇa cahanāni –
“ēṣa naimittikaḥ prōktaḥ praḷayōyatra viśva sṛk |
śēta(a)naṃtāsanē nitya ātma sātkṛtya cākhilaṃ ||”
iti vacanaṃ naimittika pralayē mānaṃ” (vēdāṃtaparibhāṣā)
(kārya brahma - caturmukhabrahma yokka pagalu mugiyuṭanu nimittamuvalana (kāraṇamuvalana)kalugu praḷayamu. brahmayokka divasamu - pagalu - caturyuga sahasramulu.(śrīmadbhagavadgīta - 8 - 17).; rātriyu iṃtayē. pagalu gaḍacina tarvāta rātrikanuka pagalu gaḍacirātri yaguṭayē praḷayamu. ī praḷayamu ī nimittamugā kalugunadi kanuka adi naimittika praḷayamu -brahma rātrikālamaṃdu samasta bhūtamulu brahmalō līnamagunu - iṭlu līnamaguṭayē praḷayamu. brahmasamastamunu tanalō līnamonarcukoni anaṃtuḍani śēṣunimīda śayaniṃcuṭayē - nidriṃcuṭayē - praḷayamani purāṇamulu ceppucunnavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.