దేవతలకు నివేదింపబడినది; దేవతలకు నివేదింపతగినది.
షడ్భిర్మాసోప వాసైస్తు యత్ఫలం పరికీర్తితం |
విష్ణోర్నైవేద్య సిద్ధేన పుణ్యం తద్భుం జతాం కలౌ |
హృదిరూపం, ముఖేనామ, నైవేద్యముదరే హరేః |
పాదోదకం చ నిర్మాల్యం మస్తకే యస్య సో (అ)చ్యుత ||
(ఆరుమాసములుపవాసము చేసినందువలన కలుగుఫలము ఈ కలియుగములో విష్ణు నైవేద్యమునుసేవించుటవలన కలుగును. విష్ణునిరూపము హృదయమందును, నోటితో అతని నామమునుచ్చరించుచునైవేద్యమును భుజించుచు శ్రీ విష్ణు పాదోదకము (శ్రీపాద తీర్థము), పూజచేసిన పువ్వులు మొదలగువాటిని శిరస్సునందు ధరించువాడు విష్ణువే యగును).
ప్రాప్తి మాత్రేణ భోక్తవ్యం, త్యాగేన బ్రహ్మ హా భవేత్|
భ్రష్టశ్రీః భ్రష్ట బుద్ధిశ్చ పురభ్రష్టో భవేత్తు సః |
యస్త్య జ్యేత్ వ్చిష్ణు నైవేద్యం భాగ్యే నోపస్తితం శుభం|
ప్రాప్తిమాత్రేణ యో భుంక్తే భక్తో విష్ణు నివేదితం |
పుంసాం శతం సముద్దృత్య జీవన్ముక్తః స్వయం భవేత్ |
నైవేద్య భోజనం కృత్వా నిత్యం యః ప్రణమేత్ హరిం |
పూజయేత్ స్తౌతివా భక్త్యా స విష్ణు సదృశోభవేత్ |
తత్స్పర్శనా వాయునా సద్యః తీరౌఘస్య విశుద్ధ్యతి |
తత్పాదరజసా మూఢ సద్యః పుతా వసుంధరా పుం
శ్చల్యన్నమ వీరాన్నం శూద్ర శ్రాద్ధాన్న మేవచ |
యద్ధరేర నివేద్యం చ వృధా దూం సస్య భక్షణం |
- - -
ఏతే సర్వే నిశుద్ధ్యంతి విష్ణుర్నైవేద్య భక్షణాత్ |
శ్వపశ్చేత్ విష్ణుసేవీ వంశానాం కోటిముద్ధరేత్ |
- - -
జ్ఞాత్వా భక్త్యా చ గృహ్ణాతి విష్ణోర్నె వేద్యమేవచ |
కోటి జన్మార్జితాత్ పాపాత్ ముచ్యతే నిశ్చితం హరే ||” (దేవీ భాగవతం)
(శ్రీ విష్ణునకు నివేదించబడినది నైవేద్యము. అదిపండుగాని, నీరుగాని, ప్రాప్తించినమాత్రమున సేవించవలసినదే| అట్లు చేయక వదలివేసిన బ్రహ్మ హత్య చేసినవాడగును. అట్టివాడు ఐశ్వర్యమును కోలుపోయి, బుధ్ధిని కోల్పోయి పురమునుండి భ్రష్టుడగును. ఎవరైనను భాగ్యవసాత్తు విష్ణువునకు నివేదింపబడినదిదొరికిన యడల దానిని విష్ణుభక్తుడగువాడు తినిన యడల అట్టివాడు వందమంది పురుషులనుద్ధరించితాను జీవన్ముక్తుడగును. నిత్యము ఎవడు నైవేద్యమును భుజించి విష్ణువునకు నమస్కారముచేసి భక్తితో స్తోత్రముచేసి భుజించునో అట్టివాడు ముట్టుకున్నంతమాత్రమున, అతనిగాలి తగిలినంత మాత్రమునతీర్థములు శుద్ధినిపొందును, అతనిపాదధూళి తగిలినభూమి పావనమౌను. హరికినివేదముకాని అన్నముమాంస భక్షణమేయగును. విష్ణువుయొక్క నైవేద్యము తినుటవలన అందఱు శుద్ధి యగుదురు. శ్వపచుడువిష్ణుభక్తుడైన తన వంశములోనివారిని కోటిమందిని ఉద్ధరించినవాడగును. విష్ణువునకు నివేదించబడినదని తెలిసి దానినిభుజించిన కోటిజన్మలలో చేసినపాపఫలమునుండి ముక్తుడగుట నిశ్చయము).
dēvatalaku nivēdiṃpabaḍinadi; dēvatalaku nivēdiṃpataginadi.
ṣaḍbhirmāsōpa vāsaistu yatphalaṃ parikīrtitaṃ |
viṣṇōrnaivēdya siddhēna puṇyaṃ tadbhuṃ jatāṃ kalau |
hṛdirūpaṃ, mukhēnāma, naivēdyamudarē harēḥ |
pādōdakaṃ ca nirmālyaṃ mastakē yasya sō (a)cyuta ||
(ārumāsamulupavāsamu cēsinaṃduvalana kaluguphalamu ī kaliyugamulō viṣṇu naivēdyamunusēviṃcuṭavalana kalugunu. viṣṇunirūpamu hṛdayamaṃdunu, nōṭitō atani nāmamunuccariṃcucunaivēdyamunu bhujiṃcucu śrī viṣṇu pādōdakamu (śrīpāda tīrthamu), pūjacēsina puvvulu modalaguvāṭini śirassunaṃdu dhariṃcuvāḍu viṣṇuvē yagunu).
prāpti mātrēṇa bhōktavyaṃ, tyāgēna brahma hā bhavēt|
bhraṣṭaśrīḥ bhraṣṭa buddhiśca purabhraṣṭō bhavēttu saḥ |
yastya jyēt vciṣṇu naivēdyaṃ bhāgyē nōpastitaṃ śubhaṃ|
prāptimātrēṇa yō bhuṃktē bhaktō viṣṇu nivēditaṃ |
puṃsāṃ śataṃ samuddṛtya jīvanmuktaḥ svayaṃ bhavēt |
naivēdya bhōjanaṃ kṛtvā nityaṃ yaḥ praṇamēt hariṃ |
pūjayēt stautivā bhaktyā sa viṣṇu sadṛśōbhavēt |
tatsparśanā vāyunā sadyaḥ tīraughasya viśuddhyati |
tatpādarajasā mūḍha sadyaḥ putā vasuṃdharā puṃ
ścalyannama vīrānnaṃ śūdra śrāddhānna mēvaca |
yaddharēra nivēdyaṃ ca vṛdhā dūṃ sasya bhakṣaṇaṃ |
- - -
ētē sarvē niśuddhyaṃti viṣṇurnaivēdya bhakṣaṇāt |
śvapaścēt viṣṇusēvī vaṃśānāṃ kōṭimuddharēt |
- - -
jñātvā bhaktyā ca gṛhṇāti viṣṇōrne vēdyamēvaca |
kōṭi janmārjitāt pāpāt mucyatē niścitaṃ harē ||” (dēvī bhāgavataṃ)
(śrī viṣṇunaku nivēdiṃcabaḍinadi naivēdyamu. adipaṃḍugāni, nīrugāni, prāptiṃcinamātramuna sēviṃcavalasinadē| aṭlu cēyaka vadalivēsina brahma hatya cēsinavāḍagunu. aṭṭivāḍu aiśvaryamunu kōlupōyi, budhdhini kōlpōyi puramunuṃḍi bhraṣṭuḍagunu. evarainanu bhāgyavasāttu viṣṇuvunaku nivēdiṃpabaḍinadidorikina yaḍala dānini viṣṇubhaktuḍaguvāḍu tinina yaḍala aṭṭivāḍu vaṃdamaṃdi puruṣulanuddhariṃcitānu jīvanmuktuḍagunu. nityamu evaḍu naivēdyamunu bhujiṃci viṣṇuvunaku namaskāramucēsi bhaktitō stōtramucēsi bhujiṃcunō aṭṭivāḍu muṭṭukunnaṃtamātramuna, atanigāli tagilinaṃta mātramunatīrthamulu śuddhinipoṃdunu, atanipādadhūḷi tagilinabhūmi pāvanamaunu. harikinivēdamukāni annamumāṃsa bhakṣaṇamēyagunu. viṣṇuvuyokka naivēdyamu tinuṭavalana aṃdaṟu śuddhi yaguduru. śvapacuḍuviṣṇubhaktuḍaina tana vaṃśamulōnivārini kōṭimaṃdini uddhariṃcinavāḍagunu. viṣṇuvunaku nivēdiṃcabaḍinadani telisi dāninibhujiṃcina kōṭijanmalalō cēsinapāpaphalamunuṃḍi muktuḍaguṭa niścayamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.