← Back to న · Booklets 21–30 (digitized file 3)

నామ పరాయణాః nāma parāyaṇāḥ

Original — తెలుగు

నామ జ్యాపినః - నిత్యకాలపరాయణం తస్మిన్ ఉత్సుకాః, నిష్టాతాః -

(భగవన్నామమును జపించువారు; అన్నివేళల యందు దానియందే ఉత్సాహము కలిగియున్నవారు; ఆ పనియందేయందే నిష్ట కలిగియుండువారు. భగవన్నామమే పరమ అయనము, ఉత్కృష్టమై పొందతగినది అని తలచువారు).

Transliteration

nāma jyāpinaḥ - nityakālaparāyaṇaṃ tasmin utsukāḥ, niṣṭātāḥ -

(bhagavannāmamunu japiṃcuvāru; annivēḷala yaṃdu dāniyaṃdē utsāhamu kaligiyunnavāru; ā paniyaṃdēyaṃdē niṣṭa kaligiyuṃḍuvāru. bhagavannāmamē parama ayanamu, utkṛṣṭamai poṃdataginadi ani talacuvāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.