← Back to న · Booklets 21–30 (digitized file 3)

నామ యజ్ఞములు nāma yajñamulu

Original — తెలుగు
  1. "నామ ప్రయోజనైః యష్టా, ఇతి నామమాత్ర ప్రయోజనైః యజ్ఞైః" (శ్రీమాన్ రామానుజః)

(నామమే ప్రయోజనముగాగల యజ్ఞములు).

  1. "నామసంబంధినో యజ్ఞాః" నామ యజ్ఞాః - (నామమునకు సంబంధించిన యజ్ఞములు).
Transliteration
  1. "nāma prayōjanaiḥ yaṣṭā, iti nāmamātra prayōjanaiḥ yajñaiḥ" (śrīmān rāmānujaḥ)

(nāmamē prayōjanamugāgala yajñamulu).

  1. "nāmasaṃbaṃdhinō yajñāḥ" nāma yajñāḥ - (nāmamunaku saṃbaṃdhiṃcina yajñamulu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.