అశ్రద్ధాశ్రుతి శాస్త్ర దేశికిగిరాం నామ్న్యర్ధ పాద భ్రమః |
నామాస్తీతి నిషిద్ధవృత్తి విహిత త్యాగేచ ధర్మాంతరైః |
సామ్యన్నామ్ని జపే శివస్య చ హరేర్నాపరాధా దశ ||
"స్కాందే ఇత్యుక్త దశా పరాధేషు ఏకోపి యః కశ్చి దరపరాధో యస్యాస్తి సనామా పరాధీ ఏవం దశాపరా ధహీనః ఏకోపిదుర్లభః దశాపరాధాన్ వినైవయదినామకశ్చిన్నామ సంకీర్తనం కుర్యాత్ సకోట్యజ్ఞఫలం లభేత్ ||".
(సత్పురుషుని నింద, అసాధువులముందు - అసత్పురుషులముందు నామ మాహత్మ్యము పొగడుట, శివకేశవులు ఇద్దరకు భేదము చెప్పుట, శ్రుతివాక్యములందు, శాస్త్రములోని వాక్యములందు, గురువు చెప్పినదానియందు శ్రద్ధలేకుండుట; భగవంతుని నామమహత్మ్యమునందు అర్థవాదముచే భ్రమచెందుట; భగవన్నామములు నేను జయించుచున్నాను అందుచేత నేనే పాపములనుచేసినను నన్ను వాటి ఫలము అంటదు అను నమ్మకముతో శాస్త్రములో నిషేధించిన కర్మలను చేయుట; శాస్త్రపఠనములలో నమ్మకములేక శాస్త్రములో చేయవలసినదని చెప్పబడిన కర్మలను చేయకపోవుట; ఇతర ధర్మములతో నామమునకు సౌమ్యముదలచుట - అను పదియును శివకేశవుల నామములు విషయమై చెప్పబడిన అపరాధములు)
"నతాం నిందా, భగవన్నామసు ఇదం మహత్, ఇదం లఘ ఇతి భేద భావః; గురోరవమానం; శాస్త్రనిందా; నామ్న్యర్ధ వాదభ్రమః అర్దాదిదం నామ మహిమ ప్రతిపాదకం వచనం ప్రదోచనాయ ప్రశంసామాత్రమప్తి ఏతాదృశం ఫలం న భవతీతి భ్రాంతాధారణా; నామావలభ్య పాపా చరణం; ధర్మ, వ్రత, దానయజ్ఞాదిభిః సహనామ్నాం తుల నాకరణం; అశ్రద్ధాలు భ్యో హరివిము ఖేభ్యః శ్రోతుమనిచ్చ ద్భ్యః నామోపదేశదానం; నామ మహాత్మ్యం శుత్యాపి తత్రానురాగాభావః; అహంకారా మమతా భోగాది విషయేష ఆసక్తిశ్చ ||".
(సత్పురుషులను నిందించుట; భగవన్నామములందు ఇది గొప్పది, మహత్తుగలది, ఇది తక్కువది అను భేదభావము కలిగియుండుట; గురువునవమానించుట; శాస్త్రమును నిందించుట; భగవన్నామములకు అర్ధ వాదము చెప్పుట - ఈ భగవన్నామము భగవంతుని ప్రసంశ చెయుటకే కాని ఇందులో చెప్పిన ఫలము కలుగదు అను భ్రాంతి కలిగియుండుట; నామములను జపించుచున్నాను, నాకు పాపము అంటదు అని పాపములను చేయుట; ఇతరధర్మములతో - అనగా దానము, ధర్మము, వ్రతము యజ్ఞములతో భగవన్నామును సమానముగా చూచుట; లేక వీటిలో - ఈ రెండింటిలో ఏది గొప్పది అని త్రాసులో తూచినట్లు తర్కించుట; భగవంతునియెడల విముఖులై శ్రద్ధలేనివారికి, భగవంతుని గుఱించి చెప్పిన విషయములను గుఱించి, నామ మహత్మ్యముగుఱించి చెప్పినవినుటకు కోరిక లేనివారికి భగవంతుని నామోపదేశము చేయుట; భగవంతునినామ మహత్మ్యమును వినినప్పటికి దానియందు అనురాగము లేకుండుట; అహంకారము కలిగియుండుట, అహంకారము, మమకారము భోగములందుకలిగి, వాటియందు ఆసక్తి కలిగియుండుట).
ఈ పది అపరాధములలో ఏ ఒక్క అపరాధమున్నవాడు నామాపరాధీయని చెప్పబడుచున్నాడు - ఈ విధములైన అపరాధములు లేనివాడుండుట చాలా దుర్లభము - ఈ దశాపరాధములు లేనివాడైనను నామ సంకీర్తనము చేయువాడు కోటి యజ్ఞములు చేసిన ఫలము పొందును).
aśraddhāśruti śāstra dēśikigirāṃ nāmnyardha pāda bhramaḥ |
nāmāstīti niṣiddhavṛtti vihita tyāgēca dharmāṃtaraiḥ |
sāmyannāmni japē śivasya ca harērnāparādhā daśa ||
"skāṃdē ityukta daśā parādhēṣu ēkōpi yaḥ kaści daraparādhō yasyāsti sanāmā parādhī ēvaṃ daśāparā dhahīnaḥ ēkōpidurlabhaḥ daśāparādhān vinaivayadināmakaścinnāma saṃkīrtanaṃ kuryāt sakōṭyajñaphalaṃ labhēt ||".
(satpuruṣuni niṃda, asādhuvulamuṃdu - asatpuruṣulamuṃdu nāma māhatmyamu pogaḍuṭa, śivakēśavulu iddaraku bhēdamu ceppuṭa, śrutivākyamulaṃdu, śāstramulōni vākyamulaṃdu, guruvu ceppinadāniyaṃdu śraddhalēkuṃḍuṭa; bhagavaṃtuni nāmamahatmyamunaṃdu arthavādamucē bhramaceṃduṭa; bhagavannāmamulu nēnu jayiṃcucunnānu aṃducēta nēnē pāpamulanucēsinanu nannu vāṭi phalamu aṃṭadu anu nammakamutō śāstramulō niṣēdhiṃcina karmalanu cēyuṭa; śāstrapaṭhanamulalō nammakamulēka śāstramulō cēyavalasinadani ceppabaḍina karmalanu cēyakapōvuṭa; itara dharmamulatō nāmamunaku saumyamudalacuṭa - anu padiyunu śivakēśavula nāmamulu viṣayamai ceppabaḍina aparādhamulu)
"natāṃ niṃdā, bhagavannāmasu idaṃ mahat, idaṃ lagha iti bhēda bhāvaḥ; gurōravamānaṃ; śāstraniṃdā; nāmnyardha vādabhramaḥ ardādidaṃ nāma mahima pratipādakaṃ vacanaṃ pradōcanāya praśaṃsāmātramapti ētādṛśaṃ phalaṃ na bhavatīti bhrāṃtādhāraṇā; nāmāvalabhya pāpā caraṇaṃ; dharma, vrata, dānayajñādibhiḥ sahanāmnāṃ tula nākaraṇaṃ; aśraddhālu bhyō harivimu khēbhyaḥ śrōtumanicca dbhyaḥ nāmōpadēśadānaṃ; nāma mahātmyaṃ śutyāpi tatrānurāgābhāvaḥ; ahaṃkārā mamatā bhōgādi viṣayēṣa āsaktiśca ||".
(satpuruṣulanu niṃdiṃcuṭa; bhagavannāmamulaṃdu idi goppadi, mahattugaladi, idi takkuvadi anu bhēdabhāvamu kaligiyuṃḍuṭa; guruvunavamāniṃcuṭa; śāstramunu niṃdiṃcuṭa; bhagavannāmamulaku ardha vādamu ceppuṭa - ī bhagavannāmamu bhagavaṃtuni prasaṃśa ceyuṭakē kāni iṃdulō ceppina phalamu kalugadu anu bhrāṃti kaligiyuṃḍuṭa; nāmamulanu japiṃcucunnānu, nāku pāpamu aṃṭadu ani pāpamulanu cēyuṭa; itaradharmamulatō - anagā dānamu, dharmamu, vratamu yajñamulatō bhagavannāmunu samānamugā cūcuṭa; lēka vīṭilō - ī reṃḍiṃṭilō ēdi goppadi ani trāsulō tūcinaṭlu tarkiṃcuṭa; bhagavaṃtuniyeḍala vimukhulai śraddhalēnivāriki, bhagavaṃtuni guṟiṃci ceppina viṣayamulanu guṟiṃci, nāma mahatmyamuguṟiṃci ceppinavinuṭaku kōrika lēnivāriki bhagavaṃtuni nāmōpadēśamu cēyuṭa; bhagavaṃtunināma mahatmyamunu vininappaṭiki dāniyaṃdu anurāgamu lēkuṃḍuṭa; ahaṃkāramu kaligiyuṃḍuṭa, ahaṃkāramu, mamakāramu bhōgamulaṃdukaligi, vāṭiyaṃdu āsakti kaligiyuṃḍuṭa).
ī padi aparādhamulalō ē okka aparādhamunnavāḍu nāmāparādhīyani ceppabaḍucunnāḍu - ī vidhamulaina aparādhamulu lēnivāḍuṃḍuṭa cālā durlabhamu - ī daśāparādhamulu lēnivāḍainanu nāma saṃkīrtanamu cēyuvāḍu kōṭi yajñamulu cēsina phalamu poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.