← Back to న · Booklets 21–30 (digitized file 3)

నందకీ naṃdakī

Original — తెలుగు

విద్యా మయో నందకాఖ్యో అసిః అస్య అస్తి ఇతి నందకీ.

(విద్యామయమైన నందకమను పేరుగల కత్తిగలవాడు - శ్రీమహావిష్ణువు).

Transliteration

vidyā mayō naṃdakākhyō asiḥ asya asti iti naṃdakī.

(vidyāmayamaina naṃdakamanu pērugala kattigalavāḍu - śrīmahāviṣṇuvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.