అస్తి, నాస్తి, సర్వజ్ఞః, కించిత్ జ్ఞః బద్దః ముక్తః, ఏకః, అనేకః - ఇత్యాదీన్ నానానువాదాన్ అనురుణద్ధి, మాయయా అనువర్తతే యః సః -
(కలడు, లేడు, సర్వజ్ఞుడు కొంచెము తెలిసినవాడు - ఏమీ తెలియనివాడు - ; కర్మబద్ధుడు - కర్మచేత ఫలముననుభవించువాడు -, కర్మబంధము లేనివాడు, కర్మబంధమునుండి విముక్తుడైనవాడు; ఒక్కడే అయినవాడు - ఉన్నవాడొకడే అయినవాడు -, అనేకముగ తానే అయినవాడు - అని ఈ మొదలగు అనేకమైన వాదములను అనురోధించువాడు, మాయతో వర్తించువాడు).
asti, nāsti, sarvajñaḥ, kiṃcit jñaḥ baddaḥ muktaḥ, ēkaḥ, anēkaḥ - ityādīn nānānuvādān anuruṇaddhi, māyayā anuvartatē yaḥ saḥ -
(kalaḍu, lēḍu, sarvajñuḍu koṃcemu telisinavāḍu - ēmī teliyanivāḍu - ; karmabaddhuḍu - karmacēta phalamunanubhaviṃcuvāḍu -, karmabaṃdhamu lēnivāḍu, karmabaṃdhamunuṃḍi vimuktuḍainavāḍu; okkaḍē ayinavāḍu - unnavāḍokaḍē ayinavāḍu -, anēkamuga tānē ayinavāḍu - ani ī modalagu anēkamaina vādamulanu anurōdhiṃcuvāḍu, māyatō vartiṃcuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.