నరాణాం మధ్యే అధమాః (నరులలో అధములు).
“సామాన్యేన జ్ఞాతౌ అపిమత్స్వ రూపే మ దౌన్ముఖ్యానర్హాః” (శ్రీరామానుజః)
(నా స్వరూపము సామాన్యునిచేత తెలియబడినదైనను నా యడల ఉన్ముఖులగుటకు తగనివారు).
తద్విహీనాః నరాకారాః పశుభ్యోప్యధమాః శఠాః |
మాయయా బాధితం జ్ఞానం యేషాం విషయ రాగిణాం |
హింసాది భావనా క్రాంతా గోవిందం నాశ్రయంతి తే||“. (గీతాభావప్రకాశము - 7 - 95, 96)
(శ్రీకృష్ణుని యడల భక్తి సలుపుట యందధికారులైనవారే నరులు అని చెప్పబడుదురు - అట్టి భగవద్భక్తిలేనివారు నరుని ఆకారముతో నున్నవారుకాని నిజముగ నరులుకారు వారు పశువుకన్న అధములు - (అజ్ఞానులు, శఠులు). విషయములననుభవించుత యందాశక్తి కలిగి అందు తగుల్కొనియున్న వారి జ్ఞానము, భక్తి లేకపోవడమువలన మాయచేత కప్పబడిపోయినది, హింస మొదలగు పనులు చేయుటయందు మనోవ్యాపారముగలవారు, వారు భగవంతుడనైన నన్ను ఆశ్రయించరు, నాయందు భక్తి కలిగియుండరు).
narāṇāṃ madhyē adhamāḥ (narulalō adhamulu).
“sāmānyēna jñātau apimatsva rūpē ma daunmukhyānarhāḥ” (śrīrāmānujaḥ)
(nā svarūpamu sāmānyunicēta teliyabaḍinadainanu nā yaḍala unmukhulaguṭaku taganivāru).
tadvihīnāḥ narākārāḥ paśubhyōpyadhamāḥ śaṭhāḥ |
māyayā bādhitaṃ jñānaṃ yēṣāṃ viṣaya rāgiṇāṃ |
hiṃsādi bhāvanā krāṃtā gōviṃdaṃ nāśrayaṃti tē||“. (gītābhāvaprakāśamu - 7 - 95, 96)
(śrīkṛṣṇuni yaḍala bhakti salupuṭa yaṃdadhikārulainavārē narulu ani ceppabaḍuduru - aṭṭi bhagavadbhaktilēnivāru naruni ākāramutō nunnavārukāni nijamuga narulukāru vāru paśuvukanna adhamulu - (ajñānulu, śaṭhulu). viṣayamulananubhaviṃcuta yaṃdāśakti kaligi aṃdu tagulkoniyunna vāri jñānamu, bhakti lēkapōvaḍamuvalana māyacēta kappabaḍipōyinadi, hiṃsa modalagu panulu cēyuṭayaṃdu manōvyāpāramugalavāru, vāru bhagavaṃtuḍanaina nannu āśrayiṃcaru, nāyaṃdu bhakti kaligiyuṃḍaru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.