← Back to న · Booklets 21–30 (digitized file 3)

నరకద్వారము narakadvāramu

Original — తెలుగు
  1. త్రివిధం - కామః క్రోధః లోభః - - అసురస్వభావ రూపస్య నరకస్య ఆత్మనః నాశనం చ ద్వారం మార్గో హేతుః ఇత్యర్థః” (శ్రీమాన్ రామానుజః).

(కామము, క్రోధము, లోభము అను మూడును మూడువిధములగు నరకద్వారములు - (అసుర స్వభావరూపమైన నరకమునకు ఆత్మ నాశనమే ద్వారము లేక కారణమని యర్థము).

  1. “త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః |

కామః క్రోధస్తథా లోభస్తస్మా దేత త్రయం త్య జేత్ |

ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారై స్త్రిభిర్నరః |

ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యంతి పరాంగుతిం ||“. (శ్రీమద్భగవద్గీత - 16 - 21, 22)

(ఆత్మకు నాశనరూపమైన నరకమునకు ద్వారమనతగినవి మూడు - కామము, క్రోధము, లోభము. అందుచేత ఈ మూడింటిని వదలివేయవలెను - నరకము కారణమైన ఈ మూడింటిని వదలివేసిన ఆత్మకు శ్రేయస్సు కలిగి తర్వాత దానివలన పరమపదమును పొందును).

Transliteration
  1. trividhaṃ - kāmaḥ krōdhaḥ lōbhaḥ - - asurasvabhāva rūpasya narakasya ātmanaḥ nāśanaṃ ca dvāraṃ mārgō hētuḥ ityarthaḥ” (śrīmān rāmānujaḥ).

(kāmamu, krōdhamu, lōbhamu anu mūḍunu mūḍuvidhamulagu narakadvāramulu - (asura svabhāvarūpamaina narakamunaku ātma nāśanamē dvāramu lēka kāraṇamani yarthamu).

  1. “trividhaṃ narakasyēdaṃ dvāraṃ nāśanamātmanaḥ |

kāmaḥ krōdhastathā lōbhastasmā dēta trayaṃ tya jēt |

ētairvimuktaḥ kauṃtēya tamōdvārai stribhirnaraḥ |

ācaratyātmanaḥ śrēyastatō yaṃti parāṃgutiṃ ||“. (śrīmadbhagavadgīta - 16 - 21, 22)

(ātmaku nāśanarūpamaina narakamunaku dvāramanataginavi mūḍu - kāmamu, krōdhamu, lōbhamu. aṃducēta ī mūḍiṃṭini vadalivēyavalenu - narakamu kāraṇamaina ī mūḍiṃṭini vadalivēsina ātmaku śrēyassu kaligi tarvāta dānivalana paramapadamunu poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.