యస్య నరః సింహ కరాళో అస్తీతి నారసింహః (సిణము బుర్ర కల నరుడు).
"నరశ్చాసౌ సింహశ్చేతి నరసింహః; అధవా, అన్యేన నరీయతే, నక్షయతే ఇతి నరః, హిరణ్యకశిపుః, తంహిన స్తీతి నరసింహః - నరసింహిః ఏవ నారసింహిః".
(నరరూపము, సింహరూపము కలిసిన రూపము గలవాడు, లేక, ఇతరులచేత నశింపచేయ బడనివాడు - నరుడు - హిరణ్యకశిపుడు. వానిని హింసించినవాడు - సంహరించినవాడు కనుక నరసింహుడు - నరసింహుడే నారసింహుడు).
yasya naraḥ siṃha karāḷō astīti nārasiṃhaḥ (siṇamu burra kala naruḍu).
"naraścāsau siṃhaścēti narasiṃhaḥ; adhavā, anyēna narīyatē, nakṣayatē iti naraḥ, hiraṇyakaśipuḥ, taṃhina stīti narasiṃhaḥ - narasiṃhiḥ ēva nārasiṃhiḥ".
(nararūpamu, siṃharūpamu kalisina rūpamu galavāḍu, lēka, itarulacēta naśiṃpacēya baḍanivāḍu - naruḍu - hiraṇyakaśipuḍu. vānini hiṃsiṃcinavāḍu - saṃhariṃcinavāḍu kanuka narasiṃhuḍu - narasiṃhuḍē nārasiṃhuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.