"తృతీయంబు (తృతీయ సర్గము) సర్వభూతజననంబును గలిగియుండును. అందు మహదైశ్వర్య తేజోబలసంపన్నులైన పురుషులు సర్వాత్ముండైన నారాయణుని కళాంశ సంభవులు" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 112)
"tṛtīyaṃbu (tṛtīya sargamu) sarvabhūtajananaṃbunu galigiyuṃḍunu. aṃdu mahadaiśvarya tējōbalasaṃpannulaina puruṣulu sarvātmuṃḍaina nārāyaṇuni kaḷāṃśa saṃbhavulu" (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 112)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.