పానం దుర్జన సంసర్గః - పత్యాచ విరహాటనం |
స్వప్నం అన్యగేహవసశ్చ నారీణాం దూషణాని షట్ ||
(మధ్యపానము, దుర్మార్గుల సహవాసము, భర్త యడబాటు, ఉద్దేశరహిత భ్రమణము, నిద్ర , ఇతరుల గృహమందుండుట - ఈ ఆరును స్త్రీలు చెడిపోవుటకు కారణములు).
pānaṃ durjana saṃsargaḥ - patyāca virahāṭanaṃ |
svapnaṃ anyagēhavasaśca nārīṇāṃ dūṣaṇāni ṣaṭ ||
(madhyapānamu, durmārgula sahavāsamu, bharta yaḍabāṭu, uddēśarahita bhramaṇamu, nidra , itarula gṛhamaṃduṃḍuṭa - ī ārunu strīlu ceḍipōvuṭaku kāraṇamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.