← Back to న · Booklets 21–30 (digitized file 3)

నవమస్సర్గః navamassargaḥ

Original — తెలుగు

“అర్విక్స్రోతంబై యేకవిధంబగు మానుషసర్గంబు రజోగుణ ప్రేరితంబై కర్మకరణ దక్షంబై దుఃఖం బందును సుఖంబుగోరు - ఇది దొమ్మిదవ సర్గంబునం దగు”. (శ్రీమధాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)

Transliteration

“arviksrōtaṃbai yēkavidhaṃbagu mānuṣasargaṃbu rajōguṇa prēritaṃbai karmakaraṇa dakṣaṃbai duḥkhaṃ baṃdunu sukhaṃbugōru - idi dommidava sargaṃbunaṃ dagu”. (śrīmadhāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.