← Back to న · Booklets 21–30 (digitized file 3)

నవరసములు navarasamulu

Original — తెలుగు
  1. “శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాః |

భీభత్సాద్భుత సంజ్ఞౌ చేత్యష్టౌ నాట్యరసాః స్మృతాః ||

నిర్వేదస్థాయికః కావ్యే శాంతోపి నవమో రసః ||“.

(శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరరసము (వీర్యము), భయము, భీనత్సము, అద్భుతము - ఈ ఎనిమిదిరసములు శాంతముతో కలిసి 9 రసములు).

  1. “శృంగారం క్షితి నందనీ విహరణే, వీరం ధనుర్భంజనే |

కారుణ్యం బలిభోజనే (అ)ద్భుతరసం సింధౌ గిరిస్థాపానే |

హాస్యం శూర్పణఖాముఖే భయవహే, భీభత్సమన్యాముఖే |

రౌద్రం రావణమర్దనే మునిజనేశాంతః వపుఃపాకునః ||” (శ్రీరామకర్ణామృతం - 1 - 39)

(శ్రీరామచంద్రుడు ఈ నవరసములను ఈ క్రింద చెప్పబడిన విధముగా చూపించెను : - శ్రీసీతామహాదేవితో విహరించునపుడు శృంగారరసమును, శివధనస్సును విరిచినపుడు వీరత్వమును, కాకాసురుని చంపక వదలి వేయుటలో కరుణ, సముద్రమునందు కొండలు మునగకుండ నిలబెట్టుటలో అద్భుతమును, శూర్పణక ముక్కును, చెవులను కోసివేయించుటలో హాస్యమును, శత్రువులయెడ భీభత్సము, రావణుని సమ్హరించుటలో రౌద్రమును, మునులయెడల శాంతమును చూపెను).

Transliteration
  1. “śṛṃgāra hāsya karuṇa raudra vīra bhayānakāḥ |

bhībhatsādbhuta saṃjñau cētyaṣṭau nāṭyarasāḥ smṛtāḥ ||

nirvēdasthāyikaḥ kāvyē śāṃtōpi navamō rasaḥ ||“.

(śṛṃgāramu, hāsyamu, karuṇa, raudramu, vīrarasamu (vīryamu), bhayamu, bhīnatsamu, adbhutamu - ī enimidirasamulu śāṃtamutō kalisi 9 rasamulu).

  1. “śṛṃgāraṃ kṣiti naṃdanī viharaṇē, vīraṃ dhanurbhaṃjanē |

kāruṇyaṃ balibhōjanē (a)dbhutarasaṃ siṃdhau giristhāpānē |

hāsyaṃ śūrpaṇakhāmukhē bhayavahē, bhībhatsamanyāmukhē |

raudraṃ rāvaṇamardanē munijanēśāṃtaḥ vapuḥpākunaḥ ||” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 39)

(śrīrāmacaṃdruḍu ī navarasamulanu ī kriṃda ceppabaḍina vidhamugā cūpiṃcenu : - śrīsītāmahādēvitō vihariṃcunapuḍu śṛṃgārarasamunu, śivadhanassunu viricinapuḍu vīratvamunu, kākāsuruni caṃpaka vadali vēyuṭalō karuṇa, samudramunaṃdu koṃḍalu munagakuṃḍa nilabeṭṭuṭalō adbhutamunu, śūrpaṇaka mukkunu, cevulanu kōsivēyiṃcuṭalō hāsyamunu, śatruvulayeḍa bhībhatsamu, rāvaṇuni samhariṃcuṭalō raudramunu, munulayeḍala śāṃtamunu cūpenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.