“ముక్తా మాణిక్యా వైడూర్య గోమేథా వజ్ర విద్రుమే |
పద్మరాగో మరకతం నీలశ్చేతి యథా క్రమం ||“.
(ముత్యము, మాణిక్యము, వైడూర్యము, గోమేధికము, వజ్రము, విద్రుమము, పద్మరాగము, నీలము, మరకతము, ఇవి తొమ్మిది రత్నములు).
“muktā māṇikyā vaiḍūrya gōmēthā vajra vidrumē |
padmarāgō marakataṃ nīlaścēti yathā kramaṃ ||“.
(mutyamu, māṇikyamu, vaiḍūryamu, gōmēdhikamu, vajramu, vidrumamu, padmarāgamu, nīlamu, marakatamu, ivi tommidi ratnamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.