“మత్యోః స మృత్యు మాప్నోతి య ఇహ నానేవ పశ్యతి”.
(ప్రపంచమంతయు పరబ్రహ్మము - బ్రహ్మ కానిదిలేదు - బ్రహ్మతప్ప ఇతరవస్తువులేదు. ఇందులోఅనేక వస్తువులున్నవి యని తలచువాడు జన్మ పరంపర పొందును - సంసారములో పడును).
“matyōḥ sa mṛtyu māpnōti ya iha nānēva paśyati”.
(prapaṃcamaṃtayu parabrahmamu - brahma kānidilēdu - brahmatappa itaravastuvulēdu. iṃdulōanēka vastuvulunnavi yani talacuvāḍu janma paraṃpara poṃdunu - saṃsāramulō paḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.