← Back to న · Booklets 21–30 (digitized file 3)

నేతా nētā

Original — తెలుగు
  1. స్థితి కర్తా, (జగత్తు స్థితికాలములో దానిని నడిపించువాడు).

  2. “జగద్యతి నిర్వాహకో” (శ్రీశంకరః)

(జగత్తు క్రమమును నిర్వహించువాడు).

Transliteration
  1. sthiti kartā, (jagattu sthitikālamulō dānini naḍipiṃcuvāḍu).

  2. “jagadyati nirvāhakō” (śrīśaṃkaraḥ)

(jagattu kramamunu nirvahiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.