← Back to న · Booklets 21–30 (digitized file 3)

నేత్ర ద్వయం nētra dvayaṃ

Original — తెలుగు

“శ్రుతి, స్మృతీ ఉభేనేత్రే విప్రాణాం పరికీర్తితే |

ఏకేన వికలః ఉకాణోద్వా భ్యామంధఃప్రకీర్త్యతే || ”

(విప్రునకు శ్రుతి (వేదము), స్మృతి (ఇతిహాస పురాణములు) అనునవి రెండు నేత్రములు - ఒకటిలేకుండిన వికలాంగుడగును - రెండు నేత్రములు లేకున్న అంధుడు (గుడ్డివాడు) అగును.అజ్ఞానమువలన గుడ్డివాడని చెప్పబడును).

Transliteration

“śruti, smṛtī ubhēnētrē viprāṇāṃ parikīrtitē |

ēkēna vikalaḥ ukāṇōdvā bhyāmaṃdhaḥprakīrtyatē || ”

(viprunaku śruti (vēdamu), smṛti (itihāsa purāṇamulu) anunavi reṃḍu nētramulu - okaṭilēkuṃḍina vikalāṃguḍagunu - reṃḍu nētramulu lēkunna aṃdhuḍu (guḍḍivāḍu) agunu.ajñānamuvalana guḍḍivāḍani ceppabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.