"నిదానంత్వాది కారణమత్యమరః" (నిదానమనగా ఆదికారణమని అమర నిఘంటువు చెప్పు చున్నది).
(నిదానమనగా కారణము, వినాశము, నిశ్చయము - అని భోజ నిఘంటువు).
(భగవంతుని నుండి అన్ని వస్తువులు పుట్టినవికనుక భగవంతుడన్నింటికి ఆదికారణము, మూలకారణము, మొదటి కారణము - అందుచేత భగవంతుడు సృష్టికి నిదానము).
(ముముక్షత్వములో మందగతిలోనున్న వానిచే మిగిలిన ఇతర సాధనములకంటె ముందుగా - మొదట - భావించ తగినది. అప్పుడు అది తీవ్రముగానుండదు. ఇతర సాధనములు సిద్ధించినమీదట అది తీవ్రమగును. శ్రవణాదులందు ఆ తీవ్రమగు ఇచ్ఛయే నిదానము).
"nidānaṃtvādi kāraṇamatyamaraḥ" (nidānamanagā ādikāraṇamani amara nighaṃṭuvu ceppu cunnadi).
(nidānamanagā kāraṇamu, vināśamu, niścayamu - ani bhōja nighaṃṭuvu).
(bhagavaṃtuni nuṃḍi anni vastuvulu puṭṭinavikanuka bhagavaṃtuḍanniṃṭiki ādikāraṇamu, mūlakāraṇamu, modaṭi kāraṇamu - aṃducēta bhagavaṃtuḍu sṛṣṭiki nidānamu).
(mumukṣatvamulō maṃdagatilōnunna vānicē migilina itara sādhanamulakaṃṭe muṃdugā - modaṭa - bhāviṃca taginadi. appuḍu adi tīvramugānuṃḍadu. itara sādhanamulu siddhiṃcinamīdaṭa adi tīvramagunu. śravaṇādulaṃdu ā tīvramagu icchayē nidānamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.