(నిగమించినది, అనగా, ఎప్పుడూ జ్ఞాపకము చేయునది. చతుర్విధ పురుషార్థములు గుఱించి జ్ఞాపకము చేయునది - వేదము).
(ఎల్లపుడు పరమాత్మని జ్ఞాపకము చేయునది, భోధించునది, పొంగచేయునది)
(కర్మలు, జ్ఞానము, ఉపాసన - వీటి విధములను ప్రతిపాదించు - భోధించు వేదశాస్త్రములు).
(చిత్ అచిత్ - ఆత్మ, అనాత్మ - వస్తువులగుఱించి చెప్పు వేదములోని భాగము).
(nigamiṃcinadi, anagā, eppuḍū jñāpakamu cēyunadi. caturvidha puruṣārthamulu guṟiṃci jñāpakamu cēyunadi - vēdamu).
(ellapuḍu paramātmani jñāpakamu cēyunadi, bhōdhiṃcunadi, poṃgacēyunadi)
(karmalu, jñānamu, upāsana - vīṭi vidhamulanu pratipādiṃcu - bhōdhiṃcu vēdaśāstramulu).
(cit acit - ātma, anātma - vastuvulaguṟiṃci ceppu vēdamulōni bhāgamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.