“కాలకూట మిదం పశ్య కంఠ భూషణమీ శుతః |
సురాంగనానాం సర్వాసాంకంఠ మంగళదాయకం |
హైమవత్యా విశాలాక్ష్యా కటాక్షైరమ్యతోపమైః |
శతలీకృతమీ శస్యకంఠభూషాం భవద్విషం |
శ్రుత్వేతి బ్రహ్మణో వాక్యం దేవాసుర వబానిచ |
స్పాపయి త్వా విషం కంఠేనీలకంఠశ్శివో (అ)భవత్ ” (పాద్మే)
(ఈశ్వరునకు కాలకూటవిషము కంఠాభరణమైనది. దేవతా స్త్రీలందరకు కంఠమందు మంగళప్రదమైనది. విశాలాక్షి, హైమవతి యగు పార్వతీదేవియొక్క అమృతతుల్యములై చల్లనైనకటాక్షములచేత ఈ కాలకూటవిషము చల్లబడి శివునికి అపకారము చేయక కంఠాభరణముగా అయినది).
“kālakūṭa midaṃ paśya kaṃṭha bhūṣaṇamī śutaḥ |
surāṃganānāṃ sarvāsāṃkaṃṭha maṃgaḷadāyakaṃ |
haimavatyā viśālākṣyā kaṭākṣairamyatōpamaiḥ |
śatalīkṛtamī śasyakaṃṭhabhūṣāṃ bhavadviṣaṃ |
śrutvēti brahmaṇō vākyaṃ dēvāsura vabānica |
spāpayi tvā viṣaṃ kaṃṭhēnīlakaṃṭhaśśivō (a)bhavat ” (pādmē)
(īśvarunaku kālakūṭaviṣamu kaṃṭhābharaṇamainadi. dēvatā strīlaṃdaraku kaṃṭhamaṃdu maṃgaḷapradamainadi. viśālākṣi, haimavati yagu pārvatīdēviyokka amṛtatulyamulai callanainakaṭākṣamulacēta ī kālakūṭaviṣamu callabaḍi śivuniki apakāramu cēyaka kaṃṭhābharaṇamugā ayinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.