← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిలయనం nilayanaṃ

Original — తెలుగు
  1. నీడం; ఆశ్రయఃమూర్త స్యైవ ధర్మః -

(నీడ - గూడు; ఆశ్రయము, రూపము గలదాని ధర్మము).

  1. నిశ్శేషలయస్థానం నిలయనం - మాయా. (అన్నింటికీ లయస్థానమైనది - మాయ).

  2. అచేతనవర్గా ధార భూతం చేతన జాతం నిలయనం.

(అచేతనములకు ఆధారభూతములైన చేతనములు - లయస్థానమైనవి).

  1. “క నీయంద సంభవించును

నీయంద వసించియుండు నిఖిలజగములున్

నీయుదల యవల బొందును –

నీ యుదరము సర్వభూతనిలయము రుద్రా” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 7 - 223)

Transliteration
  1. nīḍaṃ; āśrayaḥmūrta syaiva dharmaḥ -

(nīḍa - gūḍu; āśrayamu, rūpamu galadāni dharmamu).

  1. niśśēṣalayasthānaṃ nilayanaṃ - māyā. (anniṃṭikī layasthānamainadi - māya).

  2. acētanavargā dhāra bhūtaṃ cētana jātaṃ nilayanaṃ.

(acētanamulaku ādhārabhūtamulaina cētanamulu - layasthānamainavi).

  1. “ka nīyaṃda saṃbhaviṃcunu

nīyaṃda vasiṃciyuṃḍu nikhilajagamulun

nīyudala yavala boṃdunu –

nī yudaramu sarvabhūtanilayamu rudrā” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 7 - 223)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.