← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిమేషాః nimēṣāḥ

Original — తెలుగు
  1. నిమిర్నామ జనకస్య పూర్వజో ఆద్యో మిధిలేశ్వరః | సః సీదతి, నిషీదతి, వర్తతే దేవవరప్రసా దాత్ యేషు అక్షి పక్ష పాతేషు, అతో అక్షి పక్ష్మ పాతాస్తే నిమిషాః త ఏవ నిమేషాః ఇత్యుచ్యంతే. పక్ష్మపాత పరిమితాః సూక్ష్మకాల విశేషాః ఇత్యర్థః - .

(నిమి అనువాడు జనకుని పూర్వీకుడు, మొదట మిధిలానగరాధిపతి. అతను దేవతుల వరమువల్ల కంటి రెప్పపాటులో వర్తించువాడు. అందుచేత కనురెప్పలు మూయుట నిమిషములని అతని పేరున చెప్పబడుచున్నవి - దానినుండి రెప్పపాటుకాలము అని కాలమానములో చెప్పబడుచున్నది).

  1. కాలమానములో మూడు లవములు ఒక నిమేషము.
Transliteration
  1. nimirnāma janakasya pūrvajō ādyō midhilēśvaraḥ | saḥ sīdati, niṣīdati, vartatē dēvavaraprasā dāt yēṣu akṣi pakṣa pātēṣu, atō akṣi pakṣma pātāstē nimiṣāḥ ta ēva nimēṣāḥ ityucyaṃtē. pakṣmapāta parimitāḥ sūkṣmakāla viśēṣāḥ ityarthaḥ - .

(nimi anuvāḍu janakuni pūrvīkuḍu, modaṭa midhilānagarādhipati. atanu dēvatula varamuvalla kaṃṭi reppapāṭulō vartiṃcuvāḍu. aṃducēta kanureppalu mūyuṭa nimiṣamulani atani pēruna ceppabaḍucunnavi - dāninuṃḍi reppapāṭukālamu ani kālamānamulō ceppabaḍucunnadi).

  1. kālamānamulō mūḍu lavamulu oka nimēṣamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.