← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరంకుశం niraṃkuśaṃ

Original — తెలుగు
  1. నిరర్గళం - అప్రతిహత వ్యాపారం. (అడ్డులేనిది, విచ్చలవిడిగానున్నది).

  2. అప్రతిబంధం (ఆటంకము లేనిది).

  3. అనన్యాధీనం (ఇతరుల ఆధీనములలో లేనిది).

Transliteration
  1. nirargaḷaṃ - apratihata vyāpāraṃ. (aḍḍulēnidi, viccalaviḍigānunnadi).

  2. apratibaṃdhaṃ (āṭaṃkamu lēnidi).

  3. ananyādhīnaṃ (itarula ādhīnamulalō lēnidi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.