← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరపేక్షః nirapēkṣaḥ

Original — తెలుగు
  1. అపేక్షారహితః (అపేక్ష - కోరిక - లేనివాడు).

  2. యో కిమిపి వస్తునేచ్ఛతి, సః (ఏ విధమైన వస్తువును కోరనివాడు).

  3. ఆప్తకామత్వాత్ నిరపేక్షః . (కోరికలన్నియు తీరినవాడు, అందుచేత కోరికలు లేనివాడు).

Transliteration
  1. apēkṣārahitaḥ (apēkṣa - kōrika - lēnivāḍu).

  2. yō kimipi vastunēcchati, saḥ (ē vidhamaina vastuvunu kōranivāḍu).

  3. āptakāmatvāt nirapēkṣaḥ . (kōrikalanniyu tīrinavāḍu, aṃducēta kōrikalu lēnivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.