← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరాశీః nirāśīḥ

Original — తెలుగు
  1. "నిర్గతాః ఆశిషః తృష్ణాః యస్మాత్ సః". (భాష్యోత్కర్ష దీపికా)

(ఆశలు లేనివాడు; విషయ వాంఛలు లేనివాడు).

  1. "వీత తృష్ణః". (శ్రీశంకరః)

"నిర్గత తృష్ణః, ఫలాభిసంధి రహితః:".

(తృష్ణ - అశ - లేనివాడు, తను చేయు కర్మలయందు ఫలము నాశించనివాడు).

  1. "ఆత్మ వ్యతిరిక్తే కృత్స్న వస్తుని నిరపేక్షః" (శ్రీమాన్‌రామానుజం)

(ఆత్మ గాని వస్తువులందు అపేక్ష లేనివాడు).

  1. స్వాతిరిక్త విషయ భోగాన శిశితు మిచ్ఛా ఆశః యస్మాత్ నిర్గతా స నిరాశీః.

(పరమాత్మకంటె వేఱైన విషయభోగములందు ఇచ్ఛ లేనివాడు).

  1. "పర వైరాగ్య దార్ఢ్యేన నిరాశీర్వీత తృష్ణకః" (గీతాభావప్రకాశము - 6 - 52)

(ధృఢమైన గొప్ప వైరాగ్య బలమువలన దేనియందును తృష్ణ (ఆశ) లేనివాడు).

  1. నిష్కామః (కోరిక లేనివాడు)
Transliteration
  1. "nirgatāḥ āśiṣaḥ tṛṣṇāḥ yasmāt saḥ". (bhāṣyōtkarṣa dīpikā)

(āśalu lēnivāḍu; viṣaya vāṃchalu lēnivāḍu).

  1. "vīta tṛṣṇaḥ". (śrīśaṃkaraḥ)

"nirgata tṛṣṇaḥ, phalābhisaṃdhi rahitaḥ:".

(tṛṣṇa - aśa - lēnivāḍu, tanu cēyu karmalayaṃdu phalamu nāśiṃcanivāḍu).

  1. "ātma vyatiriktē kṛtsna vastuni nirapēkṣaḥ" (śrīmān‌rāmānujaṃ)

(ātma gāni vastuvulaṃdu apēkṣa lēnivāḍu).

  1. svātirikta viṣaya bhōgāna śiśitu micchā āśaḥ yasmāt nirgatā sa nirāśīḥ.

(paramātmakaṃṭe vēṟaina viṣayabhōgamulaṃdu iccha lēnivāḍu).

  1. "para vairāgya dārḍhyēna nirāśīrvīta tṛṣṇakaḥ" (gītābhāvaprakāśamu - 6 - 52)

(dhṛḍhamaina goppa vairāgya balamuvalana dēniyaṃdunu tṛṣṇa (āśa) lēnivāḍu).

  1. niṣkāmaḥ (kōrika lēnivāḍu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.