← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిరవయవము niravayavamu

Original — తెలుగు

అవయవములుగల వస్తువులు అవయవములు నశించగానే నశించును - భగవంతునికి అవయవములు లేవు కనుక నాశములేనివాడు - నిర్విశేషము.

Transliteration

avayavamulugala vastuvulu avayavamulu naśiṃcagānē naśiṃcunu - bhagavaṃtuniki avayavamulu lēvu kanuka nāśamulēnivāḍu - nirviśēṣamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.