(సత్వరజస్థమములను త్రిగుణములు హెచ్చుతగ్గులు లేక సమానముగానుండు రూపము గల దేవి).
(త్రిగుణములు సమముగానుండి భగవంతునికి ఉపాధిగానుండు బ్రహ్మరూపమైన ప్రకృతి).
(పరమాత్మలో లీనమై త్రిగుణములు హెచ్చుతగ్గులు లేకుండనుండు సమయమందు గుణములు పైకివిజృంభించనందున 'నిర్గుణా' - ప్రకౄతి - దేవీ - సృష్టికాలమందు - అనగా, భగవంతుని చిచ్ఛక్తి తనలోనున్న త్రిగుణము లను తపింపచేయుటవలన, త్రిగుణములు హెచ్చు తక్కువగానుండుటవలనను, ఆ త్రిగుణములు కలిగియున్నది కనుక అప్పటి అవస్థనుబట్టి ' సగుణా ' (త్రిగుణ ములతో కూడియున్నది) అనియు చెప్పబడుచున్న ప్రకృతి).
(satvarajasthamamulanu triguṇamulu heccutaggulu lēka samānamugānuṃḍu rūpamu gala dēvi).
(triguṇamulu samamugānuṃḍi bhagavaṃtuniki upādhigānuṃḍu brahmarūpamaina prakṛti).
(paramātmalō līnamai triguṇamulu heccutaggulu lēkuṃḍanuṃḍu samayamaṃdu guṇamulu paikivijṛṃbhiṃcanaṃduna 'nirguṇā' - prakṝti - dēvī - sṛṣṭikālamaṃdu - anagā, bhagavaṃtuni cicchakti tanalōnunna triguṇamu lanu tapiṃpacēyuṭavalana, triguṇamulu heccu takkuvagānuṃḍuṭavalananu, ā triguṇamulu kaligiyunnadi kanuka appaṭi avasthanubaṭṭi ' saguṇā ' (triguṇa mulatō kūḍiyunnadi) aniyu ceppabaḍucunna prakṛti).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.