దుఃఖ గంధ రహితం - (దుఃఖము అను మలినము లేశమాత్రమైనను లేనివాడు).
మాయా తత్కార్య రహితత్వాత్ నిర్మలం, నిష్కలంకం, అసంభావనాది రహితం.
(మాయ, దాని కార్యములు, లేకుండుటవలన నిర్మలుడు, కలంకము లేనివాడు, అసంభావన మొదలగు దోషములు లేనివాడు).
మమత్వాభిమాన శూన్యః (‘ఇది నాది’ అను అభిమానము దేనియందును లేనివాడు).
శుద్ధాంతః కరణః (నిర్మలమైన అంతఃకరణము కలవాడు).
అణవమలము, సూక్ష్మమాయికమలము, కార్మికమలము అనుమూడువిధములమలము (దోషము) లేనివాడు.
నిర్మలము అనగా ఒకప్పుడుమలముండి, తరువాతపోయినది. శుద్ధమనగా ఎల్లపుడు శుద్ధముగా నుండునది. పరమాత్మ నిత్య శుద్ధము - జీవుడు నిర్మలము.
duḥkha gaṃdha rahitaṃ - (duḥkhamu anu malinamu lēśamātramainanu lēnivāḍu).
māyā tatkārya rahitatvāt nirmalaṃ, niṣkalaṃkaṃ, asaṃbhāvanādi rahitaṃ.
(māya, dāni kāryamulu, lēkuṃḍuṭavalana nirmaluḍu, kalaṃkamu lēnivāḍu, asaṃbhāvana modalagu dōṣamulu lēnivāḍu).
mamatvābhimāna śūnyaḥ (‘idi nādi’ anu abhimānamu dēniyaṃdunu lēnivāḍu).
śuddhāṃtaḥ karaṇaḥ (nirmalamaina aṃtaḥkaraṇamu kalavāḍu).
aṇavamalamu, sūkṣmamāyikamalamu, kārmikamalamu anumūḍuvidhamulamalamu (dōṣamu) lēnivāḍu.
nirmalamu anagā okappuḍumalamuṃḍi, taruvātapōyinadi. śuddhamanagā ellapuḍu śuddhamugā nuṃḍunadi. paramātma nitya śuddhamu - jīvuḍu nirmalamu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.