← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్ముక్తః nirmuktaḥ

Original — తెలుగు
  1. సంసారకారణ రాగ ద్వేషాది దోషాన్నిర్ముక్తః.

(సంసారమునకు కారణమైన రాగము, ద్వేషము మొదలగు దోషములు లేనివాడు).

  1. సంగము వదలిన సన్యాసి.
Transliteration
  1. saṃsārakāraṇa rāga dvēṣādi dōṣānnirmuktaḥ.

(saṃsāramunaku kāraṇamaina rāgamu, dvēṣamu modalagu dōṣamulu lēnivāḍu).

  1. saṃgamu vadalina sanyāsi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.