← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్వాణం nirvāṇaṃ

Original — తెలుగు
  1. నిర్వాణం అశరీరం - “కాయో వాణం శరీరం చ” ఇత్యభిధానాత్ - “ఏతద్వాణం అవష్టభ్య” ఇతి ప్రయోగాచ్చ నిర్వాణ శబ్ద ప్రతిపాదనం అనింద్రియం ఇత్యాదివత్.

(వాణ మనగా శరీరము. అందుచేత నిర్వాణమనగా శరీరము లేకుండుట).

  1. నిర్గతం వాణం స్థూలశరీరం, దుర్గంధవినాశ కర్తృత్వేన తేనోప లక్షితమజ్ఞానం సకార్యం సంస్కారశ్చ యస్మాత్ తం నిర్వాణం సుఖ స్వరూపమిత్యర్థః.

(దుర్గంధము కలదిన్నీ, నశించునదియునగు శరీరము అనగా అజ్ఞానము - సుఖస్వరూపము వాణము,వాణమును వదలిపెట్టినది సుఖ స్వరూపము).

  1. సర్వ దుఃఖోపశయ లక్షణం పరమానందరూపం నిర్వాణం.

(అన్నివిధములైన దుఃఖములను ఉపశమింపచేయునది - పరమానందరూపము).

  1. నిరతిశయ సుఖం పదం, మోక్షాత్మకం, మోక్షం, శాంతిం, నిత్యముక్తం, సుఖాత్మకం బ్రహ్మా

(అత్యంతసుఖము,పరమపదము,మోక్షము,శాశ్వతశాంతి, నిత్యముక్తము - సుఖస్వరూపము అయిన బ్రహ్మ).

  1. నిర్గతః వానం గమనం యస్మిన్ ప్రాప్యే బ్రహ్మణి తన్నిర్వాణం.

(బ్రహ్మ ప్రాప్తి యగుటవలన గమనము లేకుండునది).

  1. “నిర్వాణం నామపరమం సుఖం, యేన పునర్జన్మ

నజాయతే నమ్రియతే తజ్జనాదేవ లభ్యతే |

సంసారోత్తారణే జం తో రూపాయో జ్ఞానమే వహి |

తపోదానం తథా తీర్థ మనుపా యాః ప్రకీర్తితాః ||” (యోగవాశిష్టము - 10 - 21, 22)

(నిర్వాణమనగామరల జనన మరణములు లేని పరమసుఖము - అత్యంత సుఖము - సంసారమునుతరించుటకు (దాటుటకు - లేకుండ చేయుటకు) - ఉపాయము జ్ఞానమే - బ్రహ్మజ్ఞానమే. తపస్సు, దానము,తీర్థము ఉపాయములు కావు.

  1. “నిర్వాణమయ ఏ వాయమాత్మా జ్ఞానమయో (అ)మలః |

దుఃఖాజ్ఞాన మలా ధర్మాః ప్రకృతేస్తు నాత్మనః ||”

(ఆత్మ నిర్వాణమయము, జ్ఞానమయము - (అమలము, దుఃఖము, అజ్ఞానము, మలము అనునవి ప్రకృతిధర్మములు - ఆత్మ ధర్మములు కావు).

Transliteration
  1. nirvāṇaṃ aśarīraṃ - “kāyō vāṇaṃ śarīraṃ ca” ityabhidhānāt - “ētadvāṇaṃ avaṣṭabhya” iti prayōgācca nirvāṇa śabda pratipādanaṃ aniṃdriyaṃ ityādivat.

(vāṇa managā śarīramu. aṃducēta nirvāṇamanagā śarīramu lēkuṃḍuṭa).

  1. nirgataṃ vāṇaṃ sthūlaśarīraṃ, durgaṃdhavināśa kartṛtvēna tēnōpa lakṣitamajñānaṃ sakāryaṃ saṃskāraśca yasmāt taṃ nirvāṇaṃ sukha svarūpamityarthaḥ.

(durgaṃdhamu kaladinnī, naśiṃcunadiyunagu śarīramu anagā ajñānamu - sukhasvarūpamu vāṇamu,vāṇamunu vadalipeṭṭinadi sukha svarūpamu).

  1. sarva duḥkhōpaśaya lakṣaṇaṃ paramānaṃdarūpaṃ nirvāṇaṃ.

(annividhamulaina duḥkhamulanu upaśamiṃpacēyunadi - paramānaṃdarūpamu).

  1. niratiśaya sukhaṃ padaṃ, mōkṣātmakaṃ, mōkṣaṃ, śāṃtiṃ, nityamuktaṃ, sukhātmakaṃ brahmā

(atyaṃtasukhamu,paramapadamu,mōkṣamu,śāśvataśāṃti, nityamuktamu - sukhasvarūpamu ayina brahma).

  1. nirgataḥ vānaṃ gamanaṃ yasmin prāpyē brahmaṇi tannirvāṇaṃ.

(brahma prāpti yaguṭavalana gamanamu lēkuṃḍunadi).

  1. “nirvāṇaṃ nāmaparamaṃ sukhaṃ, yēna punarjanma

najāyatē namriyatē tajjanādēva labhyatē |

saṃsārōttāraṇē jaṃ tō rūpāyō jñānamē vahi |

tapōdānaṃ tathā tīrtha manupā yāḥ prakīrtitāḥ ||” (yōgavāśiṣṭamu - 10 - 21, 22)

(nirvāṇamanagāmarala janana maraṇamulu lēni paramasukhamu - atyaṃta sukhamu - saṃsāramunutariṃcuṭaku (dāṭuṭaku - lēkuṃḍa cēyuṭaku) - upāyamu jñānamē - brahmajñānamē. tapassu, dānamu,tīrthamu upāyamulu kāvu.

  1. “nirvāṇamaya ē vāyamātmā jñānamayō (a)malaḥ |

duḥkhājñāna malā dharmāḥ prakṛtēstu nātmanaḥ ||”

(ātma nirvāṇamayamu, jñānamayamu - (amalamu, duḥkhamu, ajñānamu, malamu anunavi prakṛtidharmamulu - ātma dharmamulu kāvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.