← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిర్వేదము nirvēdamu

Original — తెలుగు
  1. (విరక్తి; నిరాశ చేసుకొనుట, జ్ఞానముచే కలిగిన హేయబుద్ధి), వైరాగ్యం, వైతృష్ణ్యం.

  2. “పరీక్ష్యలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేద మాయాన్నాప్త్యతః కృతేన”

(కర్మచే సంపాదింపబడిన లోకము నిత్యముకాదని తెలుసుకొని బ్రాహ్మణుడు - జ్ఞానియగువాడు -నిర్వేదమును (వైరాగ్యమును) పొందును).

  1. “యదా తేమోహ కలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి|తదాగంతాని నిర్వేదం శ్రోతవ్యస్య శుతస్య చ -” (శ్రీమద్భగవద్గీత - 2 - 52)

(మోహముచేత కలుషితమైన బుద్ధి వదలిపోవునో అప్పుడు నీవు నిర్వేదమును పొందెదవు).

Transliteration
  1. (virakti; nirāśa cēsukonuṭa, jñānamucē kaligina hēyabuddhi), vairāgyaṃ, vaitṛṣṇyaṃ.

  2. “parīkṣyalōkān karmacitān brāhmaṇō nirvēda māyānnāptyataḥ kṛtēna”

(karmacē saṃpādiṃpabaḍina lōkamu nityamukādani telusukoni brāhmaṇuḍu - jñāniyaguvāḍu -nirvēdamunu (vairāgyamunu) poṃdunu).

  1. “yadā tēmōha kalilaṃ buddhirvyati tariṣyati|tadāgaṃtāni nirvēdaṃ śrōtavyasya śutasya ca -” (śrīmadbhagavadgīta - 2 - 52)

(mōhamucēta kaluṣitamaina buddhi vadalipōvunō appuḍu nīvu nirvēdamunu poṃdedavu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.