మోక్షము; ఆనందము; తాపహానిః; శరీర సౌఖ్యం; అపవర్గము.
“అప్రయత్నాత్ ప్రయత్నాద్వా మూఢో నాప్నోతి నిర్వృతిం |
తత్వ నిశ్చయ మాత్రేణ ప్రాజ్ఞో భవతినిర్వృతిః ” (అష్టావక్రగీత - 18 - 4)
(ప్రయత్నము చేసినను, ప్రయత్నము చేయకపోయినను మూఢుడైనవాడు నిర్వృతిని పొందలేడు.ప్ర్రజ్ఞుడైనవాడు తత్వమును నిశ్చయముగా తెలుసుకొనినమాత్రమున మోక్షమును పొందును).
mōkṣamu; ānaṃdamu; tāpahāniḥ; śarīra saukhyaṃ; apavargamu.
“aprayatnāt prayatnādvā mūḍhō nāpnōti nirvṛtiṃ |
tatva niścaya mātrēṇa prājñō bhavatinirvṛtiḥ ” (aṣṭāvakragīta - 18 - 4)
(prayatnamu cēsinanu, prayatnamu cēyakapōyinanu mūḍhuḍainavāḍu nirvṛtini poṃdalēḍu.prrajñuḍainavāḍu tatvamunu niścayamugā telusukoninamātramuna mōkṣamunu poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.