← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిషిద్ధకర్మ niṣiddhakarma

Original — తెలుగు
  1. మద్యపాన మాంసాశనాది శాస్త్ర నిషిద్ధకర్మాః; శ్రుతి, స్మృతి వచనో దూరాణి.

(కల్లు త్రావుట, మాంసము తినుట మొదలగునవి. శాస్త్రములో చేయకూడదని చెప్పబడినకర్మలు -శ్రుతిలోను స్మృతులలోను చెప్పిన వాక్యములను తిరస్కరించి చేయుపనులు) -

  1. “న సురాం పి చేన్న కలం జం భక్షయేత్”

(కల్లు త్రాగకూడదు, మాంసము తినకూడదు - అనునవి నిషిద్ధకర్మలు).

  1. “యేషు మధ్యమాంససేవనం, చౌర్యం, వ్యభిచారాదికం చ ఇతి నిషిద్ధాని కర్మాణి. తు సర్వేషామేవ పరిత్యాజ్యాని సం తి.

(మధ్యమును, మాంసమును సేవించుట, దొంగతనము, వ్యభిచారము మొదలగునవి నిషిద్ధకర్మలు -ఎవరూ చేయరానివి).

  1. నిరకాస్య నిష్ట సాధనాని బ్రాహ్మణ హననా దీని.

(నరకము మొదలగు అనిష్టఫలములకు కారణమైన కర్మలు - బ్రహ్మ హత్య మొదలగునవి).

  1. అసత్యమాడుట, స్త్రీలోలుడగుట, జీవహింస మొదలగు అనర్థదాయకమగు కర్మలు.

  2. “ఆ. తపసి కూరనుండ దగదు, సన్యాసికి

దురుణి తోడి పొత్తు తగదు ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - - )

Transliteration
  1. madyapāna māṃsāśanādi śāstra niṣiddhakarmāḥ; śruti, smṛti vacanō dūrāṇi.

(kallu trāvuṭa, māṃsamu tinuṭa modalagunavi. śāstramulō cēyakūḍadani ceppabaḍinakarmalu -śrutilōnu smṛtulalōnu ceppina vākyamulanu tiraskariṃci cēyupanulu) -

  1. “na surāṃ pi cēnna kalaṃ jaṃ bhakṣayēt”

(kallu trāgakūḍadu, māṃsamu tinakūḍadu - anunavi niṣiddhakarmalu).

  1. “yēṣu madhyamāṃsasēvanaṃ, cauryaṃ, vyabhicārādikaṃ ca iti niṣiddhāni karmāṇi. tu sarvēṣāmēva parityājyāni saṃ ti.

(madhyamunu, māṃsamunu sēviṃcuṭa, doṃgatanamu, vyabhicāramu modalagunavi niṣiddhakarmalu -evarū cēyarānivi).

  1. nirakāsya niṣṭa sādhanāni brāhmaṇa hananā dīni.

(narakamu modalagu aniṣṭaphalamulaku kāraṇamaina karmalu - brahma hatya modalagunavi).

  1. asatyamāḍuṭa, strīlōluḍaguṭa, jīvahiṃsa modalagu anarthadāyakamagu karmalu.

  2. “ā. tapasi kūranuṃḍa dagadu, sanyāsiki

duruṇi tōḍi pottu tagadu ” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.