← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిష్కల్మషము niṣkalmaṣamu

Original — తెలుగు

పరమాణవులు మొదలగువాటితో కలిసి యుండుటచేతను, కర్మ సంబంధముచే కలుగుసుఖదుఃఖాదుల ననుభవించుట అను మొదలగు మాలిన్యముతో సంబంధములేనిది.

Transliteration

paramāṇavulu modalaguvāṭitō kalisi yuṃḍuṭacētanu, karma saṃbaṃdhamucē kalugusukhaduḥkhādula nanubhaviṃcuṭa anu modalagu mālinyamutō saṃbaṃdhamulēnidi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.